APTF VIZAG: Dr BR AMBEDKAR Life History and Main Incidents

Dr BR AMBEDKAR Life History and Main Incidents

అంబేద్కర్ జీవితంలోని ప్రధాన ఘట్టాలు 

1891 ఏప్రిల్ 14న జననం

1905లో రమాబాయి తో వివాహం

1907లో మెట్రిక్యులేషను ఉత్నిర్ణత ముంబైలోని ఎలి పిన్ స్తాన్ హై స్కూల్ నుండి

1912లో బి ఏ ఉత్తీర్ణత ముంబైలోని ఏలిపిన్ స్టన్ కాలేజీ నుండి

1913లో బరోడా మహారాజు ఆర్థిక సాయంతో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి పయనం

19 15 ఏన్సియంట్ఇండియన్ కామర్స్ గ్రంధ రచన మరియుకేస్త్న్ ఇన్ఇండియా తేయిర్ మెకానిజం జే అండ్ డెవలప్మెంట్ గ్రంథరచన

19 16 లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ &పొలిటికల్ గ్రేస్ ఇన్ LAW lo ప్రవేశం

1917 PHD పట్టా సంపాదన

1917 లోబరోడా సంస్థానం నుండి ఆర్థిక సహాయం నిలిపివేయడంతో విద్యాభ్యాసం పూర్తి కాకుండానే స్వదేశానికి తిరిగి రాక

1918లో ముంబైలోని సిడేన్ హోం కళాశాలలో పొలిటికల్ ఎకనామిక్ లో ప్రొఫెసర్గా ఉద్యోగం

1918లో మళ్లీ రెండోసారి విదేశాల్లో విద్యాభ్యాసం లండన్ ప్రయాణం

1919 సౌత్ బరో సంస్కరణల సంఘానికి దళితులకు రాజకీయ హక్కులకై విజ్ఞప్తి

1920 ముక్ నాయక్ పత్రిక స్థాపన

1921లో లండన్ విశ్వవిద్యాలయం నుండి ఎమ్మెస్సీ డిగ్రీ పొందారు (provisional డి centralisation ఆఫ్ఇంపీరియల్ -& నాన్సిని బ్రిటిష్ ఇండియా)

1923 డి ఎస్ సిపట్టా సంపాదన

ద ప్రాబ్లం ఆఫ్ రూపీ గ్రంధ రచన

ముంబై హైకోర్ట్ లో న్యాయవాది వృత్తిలో ప్రవేశం

1924 బహిష్కృత హితకారీని సభ ఏర్పాటు

1925 దళిత విద్యార్థులకు ముంబై రాష్ట్రంలో నాలుగు వసతి గృహాలు ఏర్పాటు

1926 ముంబై శాసనమండలి సభ్యునిగా నియామకం

1927 బహిష్కృత భారతి పక్ష పత్రిక స్థాపన

సమాజ్ సమతా సంఘం స్థాపన

మంచినీటి సేకరణలో సమాన హక్కుల కోసం సత్యాగ్రహం ప్రారంభం మహద్ చెరువు పోరాటం

1928 ముంబాయి ప్రభుత్వ న్యాయ కళాశాలలో ప్రొఫెసర్ గా నియామకం తర్వాత కళాశాల ప్రిన్సిపాల్ గా నియామకం

1929 సమతా సంఘం ఏర్పాటు

1930 జనతా పత్రిక స్థాపన

నాసిక్ లోని kalaram దేవాలయ ప్రవేశం కోసం సత్యాగ్రహం ప్రారంభం

1930లండన్ లోని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు ప్రతినిధిగా నామినేషన్

1932 నైన్ డాట్ కాం టేబుల్ సమావేశం కాన్ఫరెన్స్ యొక్క మైనారిటీస్ కమిటీ సమావేశంలో దళితులకు ప్రత్యేక స్థానాలు ఇవ్వాలి అనే అంశం అంబేద్కర్ కోరుతుంటే దాని పైన మహాత్మ గాంధీ వ్యతిరేకించడం

1932లో దళితులకు ప్రత్యేక స్థానాలు కోర్కె అంగీకరించడం అంబేద్కర్ యొక్క ఘనత

మహాత్మా గాంధీ  నిరాహార దీక్ష చేసి దళితులకు ప్రత్యేక స్థానాన్ని ఇవ్వద్దని అడ్డు తగిలినప్పుడు అందరి మధ్య పూనా ఒడంబడిక జరిగింది దళితులకు ప్రత్యేక స్థానం ఇవ్వడం జరిగింది

1935 ప్రొఫెసర్ ఆఫ్ జూరిస్ ప్రుడెన్స్గ్ గా నియామకం జరిగింది

ఆ సమయంలోనే భార్య రమాబాయి మరణం

అస్పృశ్యులు హిందూ మతాన్ని వదిలి వేరే మతం లో చేరుతారాని ప్రకటించారు

1936లో అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించాడు

1939 రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పటికీ 1942అంబేద్కర్ షెడ్యూల్ కులాల ఫెడరేషన్ అఖిలభారత రాజకీయ పక్షంగా ఏర్పాటు చేయడం జరిగింది

1943 లో రేనడే  గాంధీ మరియు జిన్నా అనే గ్రంథం రచన

1943 గవర్నర్ జనరల్ కార్య నిర్వాహక మండలి సభ్యునిగా షెడ్యూల్ కులాల విద్యార్థుల విద్యకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎక్కువ డబ్బులు కేటాయింపునకు కేంద్ర రాష్ట్ర ఉద్యోగాలల్లో షెడ్యూల్ కులాల వారికిరిజర్వేషన్లుకల్పించాలనిఎంతో కృషి చేశారు

1945 షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ముంబై రాష్ట్రంలో కళాశాల స్థాపనకు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపన

1946 రాజ్యాంగ నిర్మాణసభకు కాంగ్రెస్ సభ్యునిగా నామినేషన్ నెహ్రూ మంత్రివర్గంలో సభ్యుడిగా చేరిక 

రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడిగా ఎంపిక

రాజ్యాంగ నిర్మాణ సభలో ముసాయిదా ప్రతిపాదన

1948 లో లో డాక్టర్ శారద అనే బ్రాహ్మణ స్త్రీ తో రెండో వివాహం

1951లో స్త్రీల హక్కులకై కేంద్ర మంత్రివర్గం నుంచి రాజీనామా చేశానరు

1952లో పార్లమెంటులో ఎన్నికల్లో ఓటమి అంబేద్కర్ ని రానివ్వకుండా నెహ్రూ మొదలగు వారు ప్రయత్నం చేశారు

ముంబై రాష్ట్ర శాసనసభ నుండి రాజ్యసభకు నామినేషన్

1953 మరల రెండోసారి పార్లమెంట్ ఎన్నికల్లో  ఓటమి

1955లో అంబేద్కర్ గారు బౌద్ధమత వ్యాప్తి కోసం బౌద్ధమతసభ ఏర్పాటు చేశారు 

థాట్స్ ఆఫ్ Linguistic స్టేటస్ అనే గ్రంథం రచన చేశాడు

1956లో నాగపూర్ లో బౌద్ధ మత శ్రీకారం

1956 చనిపోవడం మనందరికీ బాధాకరం

1990లో ఏప్రిల్ 14న అంబేద్కర్కి భారతరత్న ప్రధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంఘిక న్యాయ సంవత్సరంగా పరిగణించారు

No comments:

Post a Comment