RC No: 02, Dated: 19-04-2021. SSC-2021 విద్యార్థుల చైల్డ్ ఇన్ఫో డాటాను అప్డేట్ చేయుట కొరకై రాష్ట్రంలోని కొంతమంది ప్రధానోపాధ్యాయుల నుండి అందుకున్న ప్రాతినిధ్యాల ఆధారంగా, ప్రభుత్వ పాఠశాలల విషయంలో విద్యార్థి / తల్లిదండ్రులు మరియు ప్రధానోపాధ్యాయుల స్వీయ ప్రకటన ఆధారంగా
అటువంటి అభ్యర్థనలన్నింటినీ తాత్కాలికంగా ప్రవేశపెట్టాలని నిర్ణయిస్తూ, ఎంఈవోలు లేదా నియమించబడిన ధృవీకరణ అధికారుల ద్వారా డీఈవోలు సమగ్ర ధృవీకరణను చేపట్టుటకు మరొక అవకాశం కల్పిస్తూ, జిల్లా విద్యాశాఖాధికారులు ఈ నెల 21 నాటికి XL సాఫ్ట్ కాపీ & సంతకం చేసిన కాపీని డీఈవో వారి కవరింగ్ లెటర్‌తో సమర్పించమని అభ్యర్థిస్తూ, ఈ అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ, ఏదైనా లోపాలు ఉంటే తీవ్రంగా పరిగణించబడునంటూ అత్యవసర సర్క్యులర్ విడుదలచేసిన ఏపి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ V.చినవీరభద్రుడు గారు.
No comments:
Post a Comment