APTF VIZAG: Carona Vaccine 3rd Phase Guidelines by Central Govt

Carona Vaccine 3rd Phase Guidelines by Central Govt

మూడో విడత కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలు.18 సంవత్సరాలు దాఇన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌.

50శాతం టీకాలు అమ్ముకునేందుకు ఉత్పత్తి సంస్థలకు కేంద్రం అనుమతి.

50శాతం టీకాలు రాష్ట్రాలకు, విపణిలో అమ్ముకోవచ్చు.

ఉత్పత్తి సంస్థలు టీకాలను మార్కెట్‌లో నిర్దేశిత ధరకు అమ్ముకోవచ్చు.

ఉత్పత్తి సంస్థలకు నుంచి టీకాలు నేరుగా కొనేందుకు రాష్ట్రాలను అనుమతి.

గతంలో ప్రకటించిన విధంగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు 45ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ యథావిధిగా కొనసాగుతుంది.

No comments:

Post a Comment