రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నీలం సాహ్నీ.నీలంసాహ్నీ పేరును ఆమోదించిన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్
ప్రభుత్వం పంపిన ముగ్గురు అధికారుల నుంచి నీలం సాహ్నీ పేరు ఖరారు చేసిన గవర్నర్.ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్
No comments:
Post a Comment