డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వ త్రిక విశ్వవిద్యాలయం రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ ఇన్ ఛార్జి రిజిస్ట్రార్ డా. జి.లక్ష్మారెడ్డి ఒక ప్రకట నలో తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పూర్తి వివ రాలలు www.braouonline.in లేదా 040-23680241 ఫోన్ నెంబ ర్లో పొందవచ్చని తెలిపారు.
No comments:
Post a Comment