APTF VIZAG: JEE Main Result 2021 Released

JEE Main Result 2021 Released

JEE Mains(జేఈఈ మెయిన్)‌-2021 ఫలితాలను జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) విడుదల చేసింది. 

Click Here To Download Score Card, Cutoff Marks & All India Rank Downlod

ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నాలుగు రోజులపాటు పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 6.61 లక్షల మంది జేఈఈ మెయిన్‌-2021కు హాజరయ్యారు. ఇందులో 6.20 లక్షల మంది వరకు పేపర్‌-1 రాశారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షన్నర మంది ఉన్నారు.

ఈసారి పరీక్ష రాసిన విద్యార్థులకు అడ్మిషన్‌ సమయంలో వెసులుబాటు కల్పించింది. జేఈఈ మెయిన్‌ -2021 క్వాలిఫై అయిన విద్యార్థులు మార్కులతో సంబంధం లేకుండా క్లాస్‌ 12 ఉత్తీర్ణులైన ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుంది. కరోనా కారణంగా కేవలం 2021-2022 సంవత్సరానికే ఇది వర్తిస్తుందని తెలిపింది. 


4 comments:

  1. I guys there is a new website here I have checked it out you guys can also check this Govt Jobs hhgf

    ReplyDelete
  2. Hey what a brilliant post I have come across and believe me I have been searching out for this similar kind of post for past a week and hardly came across this. Thank you very much and will look for more postings from you Get for more information advanced syllabus

    ReplyDelete
  3. Great article by the great author, it is very massive and informative but still preaches the way to sounds like that it has some beautiful thoughts described so I really appreciate this article. Get for more information best coaching classes for iit

    ReplyDelete
  4. Thanks for the information about the details
    cbseresults 2021

    ReplyDelete

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4