APTF VIZAG: Ap 10th Class Annual Exams Time Table Released

Ap 10th Class Annual Exams Time Table Released

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌( ఏడు పేపర్లు) :

జూన్‌ 7(సోమవారం): ఫస్ట్‌ లాంగ్వేజ్‌

జూన్‌ 8( మంగళవారం): సెకండ్‌ లాంగ్వేజ్‌

జూన్‌ 9(బుధవారం): ఇంగ్లీష్‌

జూన్‌ 10(గురువారం): గణితం

జూన్‌ 11(శుక్రవారం): ఫిజికల్‌ సైన్స్‌

జూన్‌ 12 (శనివారం): బయోలాజికల్‌ సైన్స్‌

జూన్‌ 14( సోమవారం) : సోషల్‌ స్టడీస్

No comments:

Post a Comment