ముఖ్యమంత్రి గారి కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చూడవలెను.
గమనిక : ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించిన లింక్ ను కార్యక్రమం ప్రారంభించడానికి 2 గంటల ముందు రాష్ట్ర కార్యాలయంనుండి షేర్ చేయబడును
No comments:
Post a Comment