APTF VIZAG: జులై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం.ప్రతి విద్యార్థికీ పుస్తకాలు అందిస్తాం.ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగింది.పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్

జులై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం.ప్రతి విద్యార్థికీ పుస్తకాలు అందిస్తాం.ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగింది.పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్

రాష్ట్రంలో జులై ఒకటో తేదీ నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్యాశాఖలపై ప్రత్యేక దృష్టిసారించి, అనేక పథకాలు ప్రారంభించడం వల్ల 2021- 21 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో అధికంగా విద్యార్థులు చేరారని వివరించారు. ఊయవాడలోని ఆర్ అండ్ బీభవన సముదాయంలో లదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజశేఖర్ పలు అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల పాఠ్యపుస్తకాల పంపిణీ ఆలస్యమైందని, పది పదిహేను రోజుల్లో మిగిలిన విద్యార్థులకు కూడా అందజేస్తామని, ఎవరూ బయట కొనవద్దని సూచించారు. సాధారణంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతున్న విద్యార్థుల యూడైస్ డేటా ఆధారంగా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాల ఇండెంటి ను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఆ ప్రకారం 2010- 211 నాటికి ఉన్న బక్షం 7 వేల 154 మంది విద్యార్థుల సంఖ్యకు " శాతం అదనంగా 10 లక్షల 12 వేల || మందికి పుస్తకాలు సిద్ధం చేశామని రాజశేఖర్ వివరించారు. ఏటా ఏప్రిల్ నాటికి పుస్తకాలు ముద్రించి, మే 11 నాటికి అన్ని జిల్లాల్లోని పుస్తకాల డిపోలకు చేర్చడం ఇరుగుతుందని, ఈసారి మాత్రమే జూన్ 12 నాటికి పాఠ్య పుస్తకాలు ముద్రించి అందుబాటులో ఉంచడం జరిగిందని, అయితే కరోనా కారణాల వల్ల నవంబరు 2 వరకు పాఠశాలలు ప్రారంభం కాలేదని గుర్తు చేశారు. అక్టోబర్ 8న జగనన్న విద్యాభానుకలో భాగంగా పాఠ్య పుస్తకాలు, చర్క బుక్స్ విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ మూడో తేదీ డేటా ప్రకారం పాఠశాలల్లో ముద్రించిన వస్తరాల సంఖ్య కన్నా 7 వేల 11 మంది విద్యార్థుల సంఖ్య అదనంగా ఉందని గుర్తించామని స్పష్టం చేశారు..

బడులు తెరిచాక కూడా చేరారు

2020 - 21 విద్యాసంవత్సరంలో జగనన్న అమ్మ ఒడి కోసం విద్యార్థుల వివరాలను ఆపడేట్ చేయగా డిసెంబర్ 19 నాటికి 43లగ్లం 88 వేల 952 మంది విద్యార్థులు చేరినట్లు గుర్తించామని, రాజశేఖర్ వివరించారు. గతేడాది డేటాకు అదనంగా 5 శాతం కలి పిన తర్వాత అదనంగా 2 లక్షల 97 వేల 138 మంది చేరారని, ఈ ఏ కాది మార్చి 1వ తేదీకి ఈ సంఖ్య మరింత పెరిగి 45 లక్షల వేల 4418 చేరుకుందని పేర్కొన్నారు.దీంతో ముద్రించిన పార్యపుస్తకాలనంఖ్యకన్నాశీ లక్షల! వేల 427 ఎక్కువగా తేలిందన్నారు. వీరిలో అత్యధిక శాతం మంది బడులు తెరిచిన తర్వాత ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు తరలి వచ్చినట్లు గుర్తించామని వివ రించారు. అదనంగా చేరిన విద్యార్థుల సంఖ్య సాధారణ అంచ నాలను దాటిపోవడం వల్ల కొత్తగా చేరిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయవలసిన అవసరం ఎర్పడిందని పేరొ్కో న్నారుఅందుకోసం మరిన్ని పాఠ్య పుస్తకాల ముద్రణకు ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. అధనంగా 4లక్షల 11 వేల 427 మందికి సరిపడా పుస్తకాలు, వర్క్స్ మిక్స్ కోసం టెండర్ పూర్తి చేశామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యధిక ప్రా ధాన్యం జస్తూజగనన్నవిద్యాకానుక జగనన్న అమ్మ డి, మనబడి 2అమ్యఒకి,/ నాడు. వేడు" వంటి పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల వారా వరణాన్ని సమూలంగా మార్చడంతో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రభు త్వ పాఠశాల్లో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారని వివరించారు ఈ ఏడాది ఎదురైన పరిస్థితుల దృష్ట్యా రామన్న విద్యా సంవత్స రానికి ఇప్పటి నుంచే చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. సమా వేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్ష ఎస్పీడీ వెట్రివేల్వ, ఒకీకి మధుసూదన్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4