APTF VIZAG: Transfers Teachers who face problem they can send their objections as per Go 54

Transfers Teachers who face problem they can send their objections as per Go 54

బదిలీల పై అభ్యంతరాలు /అన్యాయాల పై అపీలును ఎవరికి చేయాలి?
బదిలీలలో Appeal చాలా ముఖ్యమైనది.
G.O 54 లోని 19 వ నిబంధన ప్రకారము
> DEO లు Non gazetted Teachers కు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై RJD లకు  ఉత్తర్వులు అందిన తేదీ నుండి10 రోజుల్లో  Appeal చేయాలి.
> RJD లు HM లకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై Appeals ను CSE ఉత్తర్వులు అందుకొన్న తేదీ నుండి 10 రోజులలో Submit చేయాలి.
> New post లలో చేరిననూ Appeal చేసుకోవచ్చును.
> ఈ అప్పీలు పై వ్రాత పూర్వకంగా 15 రోజుల్లో RJd/CSE లు వ్రాత పూర్వకంగా సమాధానము (Dispose) చేయాలి.
> Spouse  & ఇతర points ను Misuse  చేసిన వారిపై , Rationalisation  పై అలాగే wrong information చేసిన వారి పై కూడా Appeal  ను RJD/CSE లకు Submit చేయాలి
> ఉత్తర్వులు ఇచ్చిన అధికారికి కూడా  RJD/CSE  కు పంపిన Appeal  copy ను అందచేయటం మంచిది
> Non Gazetted Teachers Appeals ను RJD ను Gazetted HMs Appeals ను  CSE ను Address చేస్తూ సమర్పించాలి.
> 10 రోజుల తర్వాత చేసిన Appeals కు Validity ఉండదు

No comments:

Post a Comment