మనం బండి లేదా కారు మీద ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా మన Bike or Car కి Insurance ఉండాలి. మనం Bike లేదా car కి మన మొబైల్ ఫోన్ లో మనమే మన బండి లేదా కారు నెం ఇచ్చి మనకు నచ్చిన insurance company ని select చేసుకొని online లో payment చేసుకోవచ్చు.
ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.
Click Here To Two Wheeler Insurance
Click Here To Four Wheeler Insurance
క్లిక్ చేయగానే ఒక పేజి ఓపెన్ అవుతుంది. అందులో మీ బండి లేదా కారు నెం ఇచ్చి View Cotes అనే దాని పైన క్లిక్ చేసినట్లయితే మీకు మీ బండి లేదా కారు కు ఎంత ప్రీమియం కట్టాలి, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాల్లు ఎంత ప్రీమియం ఇస్తున్నారో మనకు చూపిస్తారు. మనకు నచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ ని సెలెక్ట్ చేసుకుని మన బ్యాంక్ అకౌంట్ ద్వారా ప్రిమియం ను చెల్లించవచ్చు.
No comments:
Post a Comment