APTF VIZAG: RIESI BENGULURU 30 DAYS ENGLISH TRAINING FOR PRIMARY TEACHERS

RIESI BENGULURU 30 DAYS ENGLISH TRAINING FOR PRIMARY TEACHERS

తేది.15.02.2021 నుండి ది.16.03.2021 వరకు (30 రోజులు) RIESI, బెంగుళూరు నందు ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయుల ఫేస్ టు ఫేస్ కార్యక్రమం (బ్యాచ్ 4)  నిర్వహించనున్నందున, ప్రతి జిల్లా నుండి ప్రాధమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధించుచున్న ఇరువురు  ఉపాధ్యాయులను గుర్తించి వారి వివరములు నిర్ణీత ప్రొఫార్మాలో తన కార్యాలయమునకు పంపవలసిందిగా అందరు DEO లను కోరుతూ SCERT AP సంచాలకులు శ్రీ బి ప్రతాప్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results