ఫిబ్రవరి1 నుంచి వైయస్ ఆర్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అంగన్ వాడీలు.
55,608 అంగన్ వాడీ కేంద్రాలను వైయస్ ఆర్ ప్రైమరీ1, వైయస్ ఆర్ ప్రైమరీ2, వైయస్ ఆర్ ప్రీ ఫస్ట్ క్లాస్ గా మార్చి ఇంగ్లీషు మీడియంకు శ్రీకారం చుడుతున్నాం. అంగన్ వాడీల రూపు రేఖలు మార్చడానికి మరో రూ.4 వేల కోట్లు.
No comments:
Post a Comment