14-02-2021 న జరుగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్
స్కాలర్షిప్ (NMMS) పరీక్షకు దరఖాస్తు చేసుకొనుటకు గడువు మరొకసారి పొడిగించడమైనది.
దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ28-01-2021.పరీక్ష రుసుమును తేదీ 27-01- 2021 నుంచి అవకాశమును 30-01-2021 వరకు చెల్లించుటకు అవకాశం కల్పించడం అయినది.
మరిన్ని వివరముల కొరకు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం లో గాని ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వెబ్ సైటు www.bse.ap.gov.in నందు గాని సంప్రదించవచ్చు.
No comments:
Post a Comment