CFMS లో మనకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు దానిని Rectify చేసుకోవడానికి CFMS Help Desk లో incident rise చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను మనము CFMS Help Desk లో login అవ్వాలి.
ప్రస్తుతం CFMS HELP DESK login site ను మార్చడం జరిగింది.
Click Here To Login NEW CFMS HELP DESK WEBSITE
ఈ పేజీలో User Id గా మీ CFMS నంబరు ఇవ్వగానే మీ మొబైల్ నంబరు కింద DISPLAY అవుతుంది. దీని కిందన GET OTP ఉంటుంది. దానిని క్లిక్ చేయగానే మీ మొబైల్ కు 6 అంకెల OTP వస్తుంది.
దీనిని GET OTP కింద ఉన్న బాక్స్ లో నమోదు చేసి Login with OTP మీద క్లిక్ చేస్తే మరొక పేజీ OPEN అవుతుంది. ఇక్కడ మీరు కొత్తగా ఒక PASSWORD ను SET చేసుకోవాల్సి ఉంటుంది.
ఇకమీదట మనకు CFMS లో/కు సంబంధించి ఏ సమస్య ఉన్నా ఈ HELPDESK లో Login అయ్యి incident పెట్టడం(మన DDO గారి Covering letter తో) ద్వారా సమస్య దాదాపుగా పరిష్కారం అవుతుంది.
గమనిక
Login లో CFMS Id enter చేసినప్పుడు మీ మొబైల్ నంబరు కన్పిస్తుంది కదా! ఇక్కడ మీ మొబైల్ నంబరు ను ఒకసారి check చేసుకోండి. మీ మొబైల్ నంబరు తప్పుగా display అయినట్లయితే మీ DDO గారి దృష్టికి తీసుకెళ్లినట్లయితే వారు మార్చగలరు.
భవిష్యత్ లో ప్రతీదీ CFMS ద్వారానే అన్నీ లావాదేవీలు/బదిలీలు/పదోన్నతులు/ఉద్యోగ విరమణ ఫలాలు/సెలవులు/ఇంక్రిమెంట్లు ఉంటాయి.
No comments:
Post a Comment