APTF VIZAG: ESR Latest News Those who are completed ESR They Got Certificate

ESR Latest News Those who are completed ESR They Got Certificate

E-sr గురించి న సమాచారం. ఎవరయితే తమ esr ను కంప్లీట్ చేసి, వారి DDO గారి చేత BIO-METRIC వేయించారో. పై విధంగా సెర్టిఫికెట్ GENERATE అవుతుంది. ఆ విదంగా  సర్టిఫికెట్ వస్తేనే, మీ ESR కంప్లీట్ అయినట్టు. మరియు పూర్తి అయిన ESR TREASURY DEPARTMENT కి వెరిఫికేషన్ నిమిత్తం FORWARD చేయబడుతుంది.

Click Here To ESR Website 

No comments:

Post a Comment