APTF VIZAG: డీఏ(DA arrears) పెంపు ఉత్తర్వు విడుదల.July 2018 నుంచి పెంచబడిన 3.144% కరువు భత్యం మంజూరు.27.248 నుంచి 30.392 కు పెరిగిన డీఏ,G.O.MS.No. 94 Dated: 04-11-2020

డీఏ(DA arrears) పెంపు ఉత్తర్వు విడుదల.July 2018 నుంచి పెంచబడిన 3.144% కరువు భత్యం మంజూరు.27.248 నుంచి 30.392 కు పెరిగిన డీఏ,G.O.MS.No. 94 Dated: 04-11-2020

జనవరి 2021 జీతాలతో(ఫిబ్రవరీ1న) కలిపి నగదుగా చెల్లింపు.1 జూలై 2018 నుంచి 31 డిసెంబర్ 2020 వరుకు 30 నెలల బకాయిలు.

Click Here To Download July 2018 DA ARREARS TABLE

జీపీఎఫ్/జడ్పీపీఎఫ్ వారికీ 3 సమ భాగాలలో పీఎఫ్ ఖాతాలలో జమ(జనవరి జీతాల తర్వాత)సీపీఎస్ వారికీ 30 నెలల ఆరియర్స్ 90% నగదు + 10% ప్రాన్ అకౌంట్ కు, 3 సమ భాగాలలో జమ (జనవరి జీతాల చెల్లింపు తర్వాత)

» 2019 జనవరి డీఏ  2021 జూలై నుంచి

» 2019 జూలై డీఏ 2022 జనవరి నుంచి చెల్లించడానికి హామీ.

Click Here To Download Complete Go

No comments:

Post a Comment