2019 SAs పై కూడా ఆర్డర్స్ ఇచ్చారు..
2019 SA, తెలుగు, హిందీ, పోస్ట్స్ కూడా ఖాళీ చూపిస్తారు..
Revisedschedule:
Jan 9to 11 display of vacancies
12to 16 web options
17,18 display of final seniority..
Jan18 లోగా HMs Web options మరల ఇచ్చు కోవాలి. 5Academic Years నిండిన HMs వారు compulsory Transfers క్రిందకు వస్తారు.Honble High court లో Case direction వలన G.O 59 ను వీరికి Implement చేయుట లేదు.
No comments:
Post a Comment