APTF VIZAG: Ap local body election shedule released

Ap local body election shedule released

నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ.

పంచాయతీ ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ నిమ్మగడ్డ రమేష్

నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు

ఫిబ్రవరి 5,9,13,17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

జనవరి 23,27,31 ,ఫిబ్రవరి 4 న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

23న తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్,

ఫిబ్రవరి 5,9,13,17న పంచాయతీ ఎన్నికలు

*ఏపీ* లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల


 *జనవరి 23* నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నాలుగు దశలుగా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు

*ఈ నెల 23* న తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్

 *ఈనెల 27* న రెండో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ 

*ఈనెల 31* న మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ 

*ఫిబ్రవరి 4* న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్  

 *ఫిబ్రవరి 5* నతొలి దశ పంచాయతీ ఎన్నికలు

 *ఫిబ్రవరి 9* న రెండో దశ పంచాయతీ ఎన్నికలు 

*ఫిబ్రవరి 13* మూడో దశ పంచాయతీ ఎన్నికలు 

*ఫిబ్రవరి 17* న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు 

ఏపీలో *రేపటి* నుండి అమల్లోకి రానున్న ఎన్నికల కోడ్...

No comments:

Post a Comment