APTF VIZAG: Official Video for Web Option Process for AP Teacher Transfers 2020

Official Video for Web Option Process for AP Teacher Transfers 2020

ఉపాద్యాయులు బదిలీ ల కు సంబంధించి ఆప్షన్ లు ఇచ్చే ముందు ఈ క్రింది పారంలో మీరు ఇవ్వదలచుకున్న పాఠశాల వివరాలు నింపి తర్వాత ఆన్లైన్ లో పెట్టండి. 

Click Here To Download Options Form

విద్యాశాఖా JD దేవానంద రెడ్డి గారి వీడియో 

సందేశంలోని 'కీ పాయింట్లు'                             

★ 1). కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ వారు & ఇటీవల ప్రమోషన్స్ కు విల్లింగ్ ఇచ్చిన వారు వారి వారి క్యాడర్ లోని అన్ని ఆప్షన్స్ కు ప్రిఫరెన్స్ ఇచ్చి సబ్మిట్ చేయాలి.

★ 2). రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ వారు వారికి కావలసిన ప్లేస్ ల వరకే ఆప్షన్స్ ఇచ్చుకోవాలి.వీరు తాము పనిచేస్తున్న స్కూల్ ను చివరి ఆప్షన్ గా ఇవ్వవలసిన అవసరం లేదు.  ★ 3).Spouse వారు వారి spouse పనిచేస్తున్న surroundings లొనే ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది.

Official Web Counselling Step by Step Explain in Telugu

https://youtu.be/FklDx8-tqew



No comments:

Post a Comment