APTF VIZAG: ఇంత వరకు దీక్ష అప్ లో లాగిన్ అవ్వని టీచర్ ల పై చర్యల నిమిత్తం DEO లకి ఆదేశాలు జారీచేసిన పాఠశాల విద్యా శాఖ

ఇంత వరకు దీక్ష అప్ లో లాగిన్ అవ్వని టీచర్ ల పై చర్యల నిమిత్తం DEO లకి ఆదేశాలు జారీచేసిన పాఠశాల విద్యా శాఖ

13 జిల్లాల టీచర్ ల వివరాలు కింద లింక్ నందు కలవు-మీరు కేవలం మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లిస్టు లో ఉన్నారో లేదో చెక్ చేయవచ్చు.

Click Here To Check Your Status by using Mobile No

15 రోజుల లోపు explanation ఇవ్వనిచో disciplinary action కొరకు ఆదేశం.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today