జగనన్న అమ్మ ఒడి పథకం లో క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయడము వలన ineligible లో వున్న కారణము తెలుసుకోవచ్చు.ఎందుకు అమ్మ ఒడి వర్తించదు అనే కారణం ఆధార్ నెంబర్ ఇచ్చి స్టేటస్ తెలుసుకోవచ్చు.
నోట్: మొదటి సారి లాగిన్ పేజి ఓపెన్ అవుతుంది. మరల వెనక్కి వచ్చి డిటైల్స్ ఇవ్వండి.
Click Here To Check Your Ineligible Details
Ammavodi 2020-21 Status check links :
LINK 1
https://ammavodihm1.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm
LINK 2
https://ammavodihm2.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm
LINK 3
https://ammavodihm3.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm
LINK 4
https://ammavodihm4.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm
ఎలిజిబుల్ లిస్టు లో పేర్లు లేని వారు తప్పులను సవరించుకోవడం కోసం సచివాలయం లో లాగిన్ ఇవ్వడము జరిగింది.
ఏ ఏ కారణముకి ఏమి జత చేయాలో చూడండి.
1. Electricity: ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నవి. అవి
a) service no. వారికి సంబందించినదే కానీ అంత వాడకము లేదు: ఈ case లో ఆ service no. తో ఉన్నటువంటి చివరి 6 నెలల current బిల్లుల xerox లేదా AE గారి సంతకము గల నివేదిక కాని జత చేయాలి.
b) service no. వారికి సంబందించినదే కాదు: ఈ case లో service no. వీరి కుటుంబముకి చెందినది కాదు అని AE గారు certify చేసినది జత చేయాలి.
2. Ration Card లేదు: ఈ case లో లబ్దీదారుకి ration card లేదు అని ఆ గ్రామ VRO గారు certify చేసినది జత చేయాలి.
3. Student Aadhar లేదు: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.
4. Four wheeler: ఈ case లో చూపించబడిన number గల వాహనము వీరిది కాదు అని సంబందిత అధికారి (RTO/MVI) certify చేసినది లేదా online లోని నివేదిక తో పాటుగా self declaration జత చేయాలి.
5. Govt Employee/ Pensioner: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.
6. Land details: ఈ case లో గ్రామములో లబ్దీదారు కుటుంబమునకి wet land: ...….. (విస్తీర్ణము)dry land: ....... (విస్తీర్ణము) ఇంత ఉంది అని సంబందిత VRO గారు certify చేసినది, వారి కుటుంబ సభ్యుల భూమి వివరముల పట్టాదారు పుస్తకము xerox లు (భూమి ఉన్నవారికి మాత్లమే) మరియు మా కుటుంబములో వారికి ఈ గ్రామములలో (గ్రామముల పేర్లు రాయాలి) తప్ప మరెక్కడా భూములు లేవని self declaration. ఇవన్నీ జతచేయాలి.
If the reson is mother Aadhar number does not exist
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete