APTF VIZAG: Separate cell for GRAMA SACHIVALAYAM candidates for Their Doubts in Exams By Phone or Mail

Separate cell for GRAMA SACHIVALAYAM candidates for Their Doubts in Exams By Phone or Mail

సచివాలయ ఉద్యోగ అభ్యర్థుల సందేహాల నివృత్తికి ప్రత్యేక సెల్. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలకు సంబంధించి అభ్యర్థుల సందేహాల నివృత్తికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేసినట్టు కమిషనర్ గిరిజాశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సందేహాల నివృత్తి కోసం 9121296051/52/53 ఫోన్ నంబర్లతో కమాండ్ కంట్రోల్ రూం అందుబాటులో ఉంటుందన్నారు ఈ మెయిల్ ద్వారా కూడా లిఖిత పూర్వకంగా తెలియజేయవచ్చని పేర్కొ న్నారు. http://gramasachivalayam.ap.gov.in/

http://vsws.ap.gov.in/

http://wardsachivalayam.ap.gov.in/ 

వెబ్ సైట్లలో పేర్కొన్న మెయిల్ ఐడీల ద్వారా ఏ శాఖకు సంబంధించిన అభ్యంతరాలను ఆ శాఖకు పంపాలని అభ్యర్థులకు సూచించారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results