11th PRC ప్రకారం మన బేసిక్ పే సుమారు ఎంత ఉండోచ్చు అనేది మీరు మీ ప్రస్తుత BASIC PAY ను ,FITMENT PERCENTAGE 27% TO 42% వరకు ఇచ్చి ఆన్లైన్లో మీ కొత్త BASIC PAY సుమారుగా ఎంత ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు.
దీనికోసం మీకు రెండు రకాల Calculators అందుబాటులో ఉంచుతున్నాను.1. ఆన్లైన్లో మీ కొత్త బేసిక్ తెలుసుకోవడం.
2. Exel Sheet ని Download చేసుకొని మీ బేసిక్ PAY తెలుసుకోవడం.
No comments:
Post a Comment