2014 -15 విద్యాసంవత్సరం నుండి మండల పరిధిలోగాని / హైస్కూల్స్ లోగాని ఎవరైనా ఉపాధ్యాయులు / HM లు సంపాదిత సెలవును నగదుగా మార్చుకొని కూడా SR లో రికార్డు చేయని / చేయించుకోని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఆ వివరాలను ది.20.10.2020 లోపు తమ కార్యాలయమునకు పంపవలసిందిగా అందరు RJDSE లను, DEO లను కోరుతూ DSE AP వారు మెమో జారీ చేసారు
No comments:
Post a Comment