నేటి (21.10.2020) నుండి ప్రారంభం కానున్న మాడ్యూల్ - 2 (వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ది చేయడం) ను షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయగలరు.
✅కోర్స్ జాయిన్ అయ్యేందుకు క్రింది లింకును క్లిక్ చేయండి.
తెలుగు కోర్సు:
https://diksha.gov.in/explore-course/course/do_31312813278718361611193
English Course:
1 వ రోజు : 21.10.2020 PDF/videos చూడడం.
2 వ రోజు : 22.10.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం.
3 వ రోజు : 23.10.2020 PDF/videos చూడడం.
4 వ రోజు : 24.10.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్ చేయడం.
5 వ రోజు: 25.10.20220 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం.
*గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వకపోవచ్చు.
ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి. తొందరపడి ముందే పూర్తి చేయవలసిన అవసరం లేదు.
diksha.gov.in login
ReplyDelete