రిలయన్స్ జియో మరొక కొత్త సంచలనానికి తెరతీయబోతోంది. అతి తక్కువ ధరకే 5G స్మార్ట్ పోన్ ను త్వరలో అందుబాటులో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంది. 5G స్మార్ట్ పోన్ ను 5000 రూపాయలు లోనే వినియోగదారులకు అందించాలని భావిస్తోంది.
No comments:
Post a Comment