School reopen in November 2
Schools should work Halfday - 9:am to 1:30p
Half of the students to allow schools every day - I.e. weekly three days
Every day to conduct awareness to students on COVID-19 in one session
Every class room to allowed only 16 or 20 students only for seatin
ఈరోజు కలెక్టర్లతో ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సంధర్భం లో పాఠశాలల పునః ప్రారంభంపై పలు నిర్ణయాలు వెల్లడించారు.
*నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయని అన్నారు.
*ఉదయం 9.00గంటల నుంచి 1:30 వరకు పాఠశాలలు పనిచేస్తాయని తెలిపారు.
*ప్రతిరోజూ సగం మంది విద్యార్థుల ను పాఠశాలకు అనుమతిస్తారు.
*వారానికి మూడు రోజుల పాటు విద్యార్థులు బడి కి హాజరవుతారు.
*ప్రతి తరగతి గదిలో 16 నుంచి 20 మంది విద్యార్థులు మాత్రమే కూర్చోబెడతారు.
*ప్రతిరోజూ ఒక సెషన్‌లో కోవిడ్-19 పై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.
*రెండు రోజులకు ఒకసారి తరగతులు:
*నవంబరు 2న స్కూళ్లు తెరుస్తారు.
*1, 3, 5, 7 తరగతులు ఒక రోజు. 2,4, 6, 8 తరగతులు మరోరోజు నిర్వహిస్తారు.
*ఒక వేళ విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహిస్తారు.
*అదే వధంగా స్కూళ్లు కేవలం మధ్యాహ్నం వరకు మాత్రమే పని చేస్తాయి. భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారు.
*నవంబరు నెలలో ఇది అమలవుతుంది.
*డిసెంబరులో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
*ఒక వేళ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే, వారి కోసం ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలి.
No comments:
Post a Comment