APTF VIZAG: AP Teachers Transfers 2020 Guidelines - Clarifications Memo.No.13029/11/2020-EST 3 Dated:20/10/2020

AP Teachers Transfers 2020 Guidelines - Clarifications Memo.No.13029/11/2020-EST 3 Dated:20/10/2020

 Flash.. బదిలీలకు సంబందించి సవరణ ఉత్తర్వులు

1)వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులు మెడికల్ సర్టిఫికేట్  ఇవ్వాలి(ఇంతకు ముందు ఉత్తర్వులలో ఇదిలేదు)

Click Here To Download Proceedings

2)Service men spouse కి, exservicemen గా ఉండి టీచర్ గా select అయిన వారికి మాత్రమే preferntial category వర్తిస్తుంది.(గత ఉత్తర్వులలో ఉన్న spouse of ex-serviceman తొలగించారు)

✅ హెల్త్ గ్రౌండ్స్ లో preferential కేటగిరి క్లైమ్ చేసుకునే ఉపాధ్యాయులు హాస్పిటల్ లేటెస్ట్ మెడికల్ రిపోర్ట్స్ JC కి సబ్మిట్ చేయాలి.

✅ Service men spouse కి, exservicemen గా ఉండి ఇప్పుడు టీచర్ గా పనిచేస్తున్న వారికి మాత్రమే preferntial category వర్తిస్తుంది.

ఉపాధ్యాయుల రేషనలైజేషన్ & బదిలీల అప్ డేట్స్

Latest Clarification from DSE AP

1)  GO MS No. 54 , తేది.12.10.2020 లో పేర్కొనబడిన  మార్గదర్శకాలలో 10 వ పాయింట్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ కి సంబంధించినది.

10 వ పాయింట్ లోని.... Note 1 ప్రకారం 10 (d) , (e) , (f) , (g) , (h) & (i)  లలో పేర్కొనబడిన వారు మాత్రమే లేటెస్ట్ మెడికల్ రిపోర్ట్స్ హాస్పిటల్ నుండి పొంది JC (డెవలప్మెంట్ ) వారికి సమర్పించి వారి ఆమోదంతో ప్రిఫరెన్షియల్ కేటగిరీ క్రింద బదిలీలలో పాల్గొనవచ్చు....అని పొందుపరచబడింది.

క్లారిఫికేషన్~ : కేవలం 10 (d) , (e) , (f) , (g) , (h) , (i) కి చెందినవారు మాత్రమే కాక  10 (c) కి చెందిన వారు కూడా  అనగా.

Cancer

Open Heart Surgery/Correctionof ASD/Organ Transplantation

Neuro Surgery

Bone TB

Kidney Transplantation/Dialysis

Spinal Surgery

పై సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకొను వారు కూడా లేటెస్ట్ మెడికల్ రిపోర్ట్స్ హాస్పిటల్ నుండి పొంది JC (డెవలప్మెంట్ ) వారికి సమర్పించి వారి ఆమోదంతో ప్రిఫరెన్షియల్ కేటగిరీ క్రింద బదిలీలలో పాల్గొనవచ్చని సవరించబడింది

*2) పై జీవో లోని 10 (j) ప్రకారం...సర్వీస్ పర్సన్ యొక్క spouse  మరియు ఎక్స్-సర్వీస్ పర్సన్ యొక్క spouse ప్రిఫరెన్షియల్ కేటగిరీ ని వినియోగించుకొనవచ్చు... అని పొందుపరచబడింది

క్లారిఫికేషన్ : సర్వీస్ పర్సన్ యొక్క spouse మాత్రమే ప్రిఫరెన్షియల్ కేటగిరీ వినియోగించుకొనవలెను.

ఎక్స్-సర్వీస్ పర్సన్ యొక్క spouse ప్రిఫరెన్షియల్ కేటగిరీ వినియోగించుకొనరాదు

ఒక వ్యక్తి ఎక్స్- సర్వీస్ పర్సన్ అయిఉండి... ప్రస్తుతం వారు ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నట్లయితే.. వారు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ని వినియోగించుకొని బదిలీలలో పాల్గొనవచ్చు.. అని సవరించబడినది


No comments:

Post a Comment