APTF VIZAG: Automatic Advancement Scheme (AAS) SOFTWARE

Automatic Advancement Scheme (AAS) SOFTWARE

AAS 6YEARS, 12YEARS, 18YEARS, 24YEARS ARREAR BILL PREPARATION SOFTWARE BY K S NAIDU Updated on 30-10-2020

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ కింద 6,12,18,24 సంవత్సరాలు పూర్తి చేసుకోగానే వారికి అదనపు ఇంక్రిమెంట్ ను మంజూరు చేస్తారు.AAS ARREAR BILL ను తయారు చేసుకోవడానికి EXCEL SOFTWARE ను తయారు చేయడం జరిగింది. దీనిలో మీకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయగానే ప్రొసీడింగ్స్, బిల్, షెడ్యూల్స్ జనరేట్ అవుతాయి.

Click Here To Download AAS (6,12,18,24YEARS) SOFTWARE 

1 comment: