బదిలీలు మరియు రేషనలైజేషన్ గురించి తాజా మార్గదర్శకాలు
1)2/11/2020 నాటి ఛైల్డ్ ఇన్ ఫో రోలు ఆధారంగా రేషనలైజేషన్
2)ప్రైవేట్ స్కూల్స్ నుండి వచ్చిన విద్యార్ధుల తల్లిదండ్రులనుండి డిక్లరేషన్ తీసుకొని HM కౌంటర్ సంతకంతో MEOకి ఇవ్వాలి
Click Here To Download Complete Proceedings
🔸02.11.2020 తేదీ నాటి చైల్డ్ ఇన్ఫో ఆధారిత Enrollment ను రేషనలైజేషన్ కోసం తీసుకుంటారు.
♦️ ప్రైవేటు యాజమాన్యములో ఉన్న పిల్లలు గవర్నమెంట్ యాజమాన్యంలో పేరెంట్స్ అంగీకార పత్రంతో చేరి ఉన్నట్లయితే సదరు మండల విద్యాశాఖ అధికారి ప్రైవేటు పాఠశాల నుండి అటువంటి విద్యార్థులను డ్రాప్ బాక్స్ లోకి పంపించవలెను.
🔹 విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అంగీకార పత్రములను ప్రధానోపాధ్యాయుడు మండల విద్యాశాఖ అధికారి వారికి అంద చేయవలెను.
🔸 ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లేనటువంటి డ్రాప్ బాక్స్ లో గల పిల్లలను సదరు గవర్నమెంట్ యాజమాన్యపు తీసుకొని వారి పాఠశాలలో చైల్డ్ ఇన్ఫో ద్వారా నమోదు చేయవలెను.
♦️ బదిలీల యొక్క revised షెడ్యూలు కూడా విడుదల చేస్తారు.
No comments:
Post a Comment