ఎడ్‌సెట్ ఫలితాలు
Click Here To Download Results
రాష్ట్ర వ్యాప్తంగా 15,658 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 10,363 మంది పరీక్షకు హాజరయ్యారని,
★ వీరిలో 10,267 మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. మొత్తం 99.07 శాతం మంది ఎడ్‌సెట్‌కు అర్హత సాధించారన్నారు.
★ గణితంలో 99.74 శాతం మంది,
★ భౌతిక శాస్త్రంలో 99.41 శాతం మంది,
★ బయోలాజికల్ సైన్సెస్‌లో 99.03,
★ సాంఘికశాస్త్రంలో 98.37 మంది,
★ ఆంగ్లములో 98.83 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారన్నారు.
★ అక్టోబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాల్లో పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment