APTF VIZAG: Free Bore well for agriculture పొలాలకి ఉచిత బోర్లు వేసుకోవడానికి సంబంధించిన సమాచారం

Free Bore well for agriculture పొలాలకి ఉచిత బోర్లు వేసుకోవడానికి సంబంధించిన సమాచారం

ఉచిత బోర్లు అప్లై చేయడానికి కావలసిన అర్హతలు

ఉచిత బోరు అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

👉రెండున్నర ఎకరాల పొలం ఉండాలి.
(ఒకవేళ రెండున్నర ఎకరాల ఒకరిపైన లేకపోతే పక్కన ఉన్న వాళ్ళ పొలాలు పట్టాదారులు ఇద్దరూ, ముగ్గురు కలిసి బోరు కి అప్లై చేయొచ్చు.)

👉 ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకము మరియు బ్యాంకు పాస్ పుస్తకం.
👉 1B, అడంగల్ సచివాలయంలో తీసుకోవాలి.
👉 మార్జినల్ సర్టిఫికెట్ సచివాలయం లో తీసుకోవాలి.
(ఇక్కడ మార్జినల్ సర్టిఫికెట్ అంటే మేము చిన్న రైతులు హా లేదా  పెద్ద రైతుల హా అని సర్టిఫికేట్ తీసుకోవాలి. సచివాలయంలో అప్లై చేస్తే సచివాలయం వాళ్ళు మార్జినల్ సర్టిఫికెట్ ఇస్తారు.
👉 రైతు భరోసా పొందిన పట్టాదారు పాసు పుస్తకము ఉండాలి.  అయితే కొంచెం తొందరగా వర్క్ మూవ్ అవుతుంది.
👉 ఇంతకుముందే బోరు ఉంటే వాళ్ళకి కొత్త బోరు వేయరు. వాళ్ళకి బోరు రాదు.notelgible
👉కొత్త బోరు కావాల్సిన వాళ్ళు పైన తెలిపిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. మీకు ఏదైనా సందేహాల ఉంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో  కలవండి.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results