విశాఖపట్నం జిల్లా కు సంబంధించి 26-08-2020 నుంచి MRC/CRC/RMSA/PMC (SMC)/BHAVITHA లకు సమగ్ర శిక్ష సంబందించిన గ్రాంట్స్ కు రాష్ట్ర స్థాయి ఇంటర్నల్ ఆడిట్ షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని అంశాలను మీకు తెలియజేస్తున్నాము.
💥 ఆడిట్ కి సంబంధించి రికార్డ్స్/బిల్స్ (ఒరిజినల్ & జెరాక్స్ ) అన్ని తీసుకురావలెను.💥ఆడిట్ పీరియడ్ 01 ఏప్రిల్ 2019 నుంచి 31 మార్చ్ 2020 వరకు మాత్రమే.
💥పైన తెలిపిన పీరియడ్ లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేకపోయినా, ఇంట్రెస్ట్ లు ఉన్న సరే ప్రధానోపాధ్యాయులు ఆడిట్ చేసుకోవాలని మనవి.
💥ప్రీవియస్ ఆడిట్ రిపోర్ట్ (మరియు స్టాక్ బుక్ ఉంటే) తీసుకురావలెను.
💥 డిపార్ట్మెంట్ టెస్ట్ ఉన్న ప్రధానోపాధ్యాయులు, ముందుగా రికార్డ్స్ అన్నియు రెడీ చేసి ఆడిట్ అయిన ముందు రోజు అనగా 26-08-2020 న , సంబంధిత MRC లో మండల్ లెవెల్ అకౌంటెంట్ అందజేయవలెను. మీ తరపున వాళ్ళు అటెండ్ అవుతారు.
💥ప్రతీ స్కూల్ లో SMC/పీడీ అకౌంట్స్ గ్రాంట్స్ పడకుండా ముందుగా ఖర్చు పెట్టిన ఖర్చులకు రెసొల్యూషన్ ను నమోదు చేసి ఖర్చులను కాష్ బుక్ లో ఎంటర్ చేసి ఒరిజినల్ బిల్స్ సబ్మిట్ చేయవలెను. Ex. 12500 /- అనుకుంటే ముందుగా మీరు 8000/- మాత్రమే సంబంధిత ఫైనాన్సియల్ ఇయర్ లో ఖర్చు పెట్టారు అనుకుంటే ఆ యొక్క 8000/- కు మాత్రమే తీర్మానం చేసుకోవాలి. మిగతా అమౌంట్ కి ఎప్పుడు ఖర్చు పెట్టారో అప్పుడు తీర్మానం చేసికోవాలి.
💥RMSA/CRC/PMC/BHAVITHA/ KGBV అందరూ పాస్ బుక్ ను అప్డేట్ చేసి తీసుకురావలెను.
💥 MRC/RMSA/CRC/PMC(SMC)/BHAVITHA/ సెంటర్స్ కి సంబందించిన RECEIPT & PAYMENT ప్రొఫార్మాలో ఉన్న సమాచారం అంతయు మండల్ లెవెల్ అకౌంటెంట్ ముందుగా ప్రీ ఫిల్ చేసి ఆడిట్ అధికారులకు ఇవ్వవలెను.
💥 యూటిలైసెషన్ సర్టిఫికెట్ పైన ప్రధానోపాధ్యాయులు తో పాటు మండల్ లెవెల్ అకౌంటెంట్ ప్రీ ఆడిట్ చేసినట్లుగా సంతకం చేయవలెను.
💥PD Account లో క్లెయిమ్ చేసిన వారు మార్చ్ 2020 నాటికి ఎంత అమౌంట్ కి శాంక్షన్ ఆర్డర్ ప్రిపేర్ చేసారో, అంత అమౌంట్ కి తీర్మానం రాసుకొని, పీడీ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొని రావలెను.
💥మండల్ లెవెల్ అకౌంటెంట్స్ ప్రస్తుత మండల్ మరియు ఇంచార్జి మండల్ కూడా అటెండ్ కావలెను.
💥మండల్ లెవెల్ అకౌంటెంట్స్ అందరూ సంబంధిత ఆడిట్ వేదికను ఆడిట్ అధికారులకు ముందుగా తెలియజేయవలెను.
💥భవిత సెంటర్ IERT లు డీసీ బిల్స్ ఆడిట్ చేసుకోవలెను
💥RECEIPT&PAYMENT, MANAGEMENT REPRESENTATION & AUDIT COMPLETION CERTIFICATES డాకుమెంట్స్ అందరూ *నాలుగు సెట్స్* ఆడిట్ అయిన అనంతరం ఆడిట్ అధికారులకు అందజేయవలెను.
💥MIS/ Dt.E.O/CRP/మెసెంజర్స్ అందరూ మండల్ లెవెల్ అకౌంటెంట్స్ మరియు ఆడిట్ అధికారులకు సహకరించవలెను.
Mandal Level accountants కు సూచనలు :
అకౌంటింగ్ ఫైనాన్సియల్ year 2019-2020 సంబంధించి నిర్వహించవలసిన రిజిస్టర్లు అన్ని ఉన్నవో లేదో చూడవలెను.🍁 సాధారణ క్యాష్ బుక్
🍁 P.D అకౌంట్ క్యాష్ బుక్
🍁 LEDGER బుక్ (if Available)
🍁 PD అకౌంట్ LEDGER బుక్
🍁 స్టాక్ రిజిస్టర్ (If Available)
🍁 సంబంధిత సేవింగ్ బ్యాంకు స్టేట్ మెంట్ 1/04/19 నుండి 31/03/20 వరకు ఒరిజనల్ ఒకటి , జిరాక్స్ ఒకటి
🍁 PD అకౌంట్ స్టేట్ మెంట్ , ఒరిజనల్ ఒకటి , జిరాక్స్ ఒకటి
🍁 క్యాష్ బుక్ ఎలాగా వ్రాస్తున్నా మో , అలానే PD అకౌంట్స్ క్యాష్ బుక్ కూడా అలాగే వ్రాసేటట్లు చూడవలెను .
🍁 ఇప్పటివరకు అయ్యిన ఖర్చుల వివరములు సాధారణ క్యాష్ బుక్ మరియు PD అకౌంట్స్ బుక్ లోనూ నమోదు చేయవలెను
🍁 సెపరేట్ గా దేనికి దానికి అకౌంట్స్ బుక్స్ నిర్వహణా చేయవలెను
🍁 తీర్మానాలు రిజిష్టర్ తప్పని సరిగా వుండవలెను
🍁బిల్ల్స్ అండ్ వో ఛర్స్ పైన paid and cancel by me అని వ్రాయాలి , వో చర్స్ క్రమ సంఖ్య ఇవ్వవలెను.
🍁 ఖర్చుల వివరములు క్రమ సంఖ్య వారీగా కన్సాలిడేషన్ ప్రిపేర్ చేసుకోవలెను.
No comments:
Post a Comment