APTF VIZAG: CPS EMPLOYEES MISSING DETAILS IN PRAN ACCOUNT COMPLETE INFORMATION

CPS EMPLOYEES MISSING DETAILS IN PRAN ACCOUNT COMPLETE INFORMATION

CPS ఉద్యోగులకు ముఖ్యవిజ్ఞప్తి .AP లోని అన్ని జిల్లాల వారి
1) PRAN WITHOUT BANK DETAILS
2) PRAN WITHOUT E-MAIL
3) PRAN WITHOUT MOBILE
4) PRAN WITHOUT NOMINEE
5) PRAN WITHOUT PAN
వివరాలు పోస్ట్ చేయబడినవి.
AP లోని అన్ని జిల్లా కు చెందిన అన్ని డిపార్ట్మెంట్ లకు చెందిన ప్రతి CPS ఉద్యోగి  లిస్ట్ లను వెరిఫై చేసుకొని మీ పేరు కనుక ఆ లిస్ట్ లలో ఉన్నట్లయితే PRAN ACCOUNT లకు సంబందించిన సమస్త సమాచారాన్ని S2 ఫార్మ్ ద్వారా STO ఆఫీస్ లో తక్షణం సరిచేయించుకొని మీ PRAN అకౌంట్ ను అప్డేట్ చేయించుకొని e-SR లో ఎంట్రీ చేయించు కొనగలరు.
ఇది చాలా ప్రాధాన్యత అంశంగా తీసుకొనగలరు. ఈ వివరాలు సరిగా లేక పోవడం వలన రిటైర్మెంట్/డెత్ బెనిఫిట్స్ పొందే సందర్భాలలో  చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.
CLICK HERE TO DOWNLOADPRAN WITHOUT BANK DETAILS
CLICK HERE TO DOWNLOAD PRAN WITHOUT E-MAIL
CLICK HERE TO DOWNLOAD PRAN WITHOUT MOBILE
CLICK HERE TO DOWNLOAD PRAN WITHOUT NOMINEE
CLICK  HERE TO DOWNLOAD PRAN WITHOUT PAN
పై Formats లో చూసే విధానం Format మొదటి Row లో జిల్లాల పేర్లు ఉంటాయి. జిల్లాను select చేసుకొని మన treasury పరిధిలో check చేసుకుంటే , అందులో మన పేరు ఉంటే S2 Form ను STO కి submit చేయడం ద్వారా కొన్ని , మనమే online లో మరికొన్ని మార్చుకొనవచ్చును.
Click Here To Apply online PRAN Website

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today