APTF VIZAG: INSPIRE Awards-MANAK Online Registrations & Nominations-2020-21

INSPIRE Awards-MANAK Online Registrations & Nominations-2020-21

ప్రభుత్వ,స్థానిక సంస్థల,ఎయిడెడ్,రెసిడెన్షియల్, ఆదర్శ,కస్తూర్బా,కేంద్రీయ,నవోదయ మరియు ప్రైవేటు ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు తెలియ జేయునది.
 🙏 INSPIRE Awards-MANAK online రిజిస్ట్రేషన్ మరియు విద్యార్థుల ప్రాజెక్టుల నామినేషన్స్ పూర్తి చేయవలసినదిగా మనవి.
5 projects for High schools & 3 projects for UP schools
⏰ చివరి తేది: 30.09.2020
 ✅ సమయం ఉందని వేచి చూడక గడువులోపు విద్యార్థుల ప్రాజెక్ట్ వివరాలు నమోదు చేయాలి.
📱💻 Online Registration చేయునపుడు మీ పాఠశాల Dise నంబర్, Mail
(personal ID లు కాకుండా school పేరుతో ID create చేస్తే మంచిది), మొత్తం విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, సైన్స్ ఉపాధ్యాయుల సంఖ్య, ప్రధానోపాధ్యాయుని పేరు, సెల్ నంబర్, Inspire కు ఇన్ ఛార్జ్ ఉపాధ్యాయుని పేరు, తన సెల్ నంబర్, పాఠశాల అడ్రస్ వివరాలు కలిగి ఉన్నట్లైతే 5 ని''లలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
Click Here To Apply Inspire Manik 
⌨ విధానం🖱
www.inspireawards-dst.gov.in అడ్రస్ ద్వారా web పేజీ ఓపెన్ చేసినపుడు దానిలో school authority ని క్లిక్ చేసినపుడు one time registration వచ్చును. దానిని క్లిక్ చేసిన online mode అని వచ్చును. దానిని క్లిక్ చేసిన new school registration form  వచ్చును. దానిలో మీ స్కూల్ mail,dise నెంబర్ మరియు రెవెన్యూ dist-ఇలా పైన చెప్పిన వివరాలు కూడా నమోదు చేసిన తరువాత, save & next నొక్కిన తరువాత Forward for Approval అని District authority కి forward చేస్తే school registration process successful అంటూ ఒక application Id వస్తుంది. ఆ తరువాత Generate Acknowledgement save 💾 and 🖨print తీసుకొని స్కూల్ రికార్డు 📖 లో భద్రపరుచుకోవాలి.
🎀 District authority చే approve అయ్యాక mail id కి mail 📩 వస్తుంది. ఆ మెయిల్ లింకు ద్వారా మన పాఠశాల user id మరియు password creat చేసుకొవలెను.
✅  నామినేషన్స్ చేయు విధానము:
login అయి, హైస్కూల్ అయితే 6 నుండి 10 వరకు 5గురు విద్యార్థుల, UPS అయితే ముగ్గురు విద్యార్థుల యొక్క పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబరు, విద్యార్థి bank A/c number, IFSC Code,branch పేరు మొదలగు సమాచారమును నింపిన తర్వాత
విద్యార్థుల ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి సమాచారమును మరియు ప్రాజెక్ట్ writeup ను ఫోటోలతో సహా upload చేసి,forward nominations to district authority కు పంపవలెను.
➡ గత సంవత్సరం OTR పూర్తి చేసుకొని user id, password గుర్తున్నవారు నేరుగా నామినేషన్స్ చేయవచ్చు.గుర్తు లేనివారు forget password విధానం ద్వారా చేయవచ్చు.లిస్ట్ లో పేరు లేనివారు others అనే ఆప్షన్ ద్వారా OTR చేయవచ్చు.
➡ విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులకు మక్కువ పెంచే విధంగా, సృజనాత్మకమైన, నూతనత్వంతో కూడిన, పర్యావరణ హితమైన, సామాజిక సమస్యలకు పరిష్కారం సూచించే విధంగా,నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా విద్యార్థులకు ప్రాజెక్టు ల రూపకల్పనలో మార్గనిర్ధేశం చేయాలి.
✅ ఈ దిశలో ప్రోత్సహిస్తూ, INSPIRE MANAK అవార్డ్స్ నామినషన్స్ ను విజయవంతంగా ప్రతి పాఠశాల పూర్తి చేయాలి.
 గమనిక : ఇప్పటికే అనేక పాఠశాలలు multiple registrations చేసినందున,ఒకసారి OTR చేసినవారు తిరిగి మరలా  OTR చేయరాదని మనవి.

No comments:

Post a Comment