APTF VIZAG: ESR Employee Status Report by DDO WISE

ESR Employee Status Report by DDO WISE

ఈ సర్వీస్ రిజిస్టర్ స్టేటస్ రిపోర్ట్. మీ డి.డి.ఓ కోడ్ ఇచ్చి ఎవరు స్టార్ట్ చేయలేదు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు కంప్లీట్ చేశారు అనేది పేర్లతో సహా తెలుసుకోండి.* స్టార్ట్ చేయని వారి పేర్లు రెడ్ కలర్ లో, స్టార్ట్ చేసిన వారి పేర్లు బ్లాక్ కలర్ లో, కంప్లీట్ చేసిన వారి పేర్లు బ్లూ కలర్ లో, డి. డి.ఓ బయో మెట్రిక్ పూర్తి అయిన వారి పేర్లు గ్రీన్ కలర్ లో చూపిస్తాయి.
Click Here To Check Your E SR DDO Status Report 
Excel రూపం లో డౌన్లోడ్ కు బటన్ ఇవ్వబడింది.

No comments:

Post a Comment