APTF VIZAG: Child Info New Website

Child Info New Website

 ఛైల్డ్‌ ఇన్‌ఫోకు కొత్త వెబ్‌సైట్‌
 పాఠశాలల్లో 1 నుంచి 10 వతరగతి వరకు చేరే విద్యార్థుల వివరాలను అప్‌డేట్‌ చేసే పాఠశాల విద్యాశాఖ కొత్త వెబ్‌సైట్‌ను అప్‌డేట్‌ చేసింది.
1వ తరగతిలో ప్రవేశించే విద్యార్థులు కోసం ప్ర త్యేకంగా రిజిస్ట్రేషన్‌ఫాం రూపొందించారు.కొత్త విద్యార్థుల వివరాలు ఎప్పటికప్పుడు చైల్డ్‌ఇన్‌ఫోలో పొందుపరచాలని పేర్కొన్నారు.
 Click Here To Child Info కొత్త అడ్మిషన్ల కొరకు లింక్.

No comments:

Post a Comment