👉 *మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలు*
👉 *నవరత్నాల్లో మరో కీలక పథకానికి కేబినెట్ ఆమోదముద్ర*
👉 *వైయస్సార్ ఆసరాకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం*
👉 *ఏఫ్రిల్ 11, 2019 నాటికి బ్యాంకులకు బకాయిపడ్డ డ్వాక్రా అక్కచెల్లమ్మల రుణాలను నాలుగు వాయిదాలుగా చెల్లించనున్న ప్రభుత్వం*
👉 *నాలుగేళ్లలో రూ. 27,169 కోట్లు అక్కచెల్లమ్మల చేతికివ్వనున్న ప్రభుత్వం*
👉 *2020–21 సంవత్సరానికి రూ.6792.21 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వం*
*దాదాపు 90 లక్షల మంది లబ్ధిదారులు*
👉 *సెప్టెంబరు 5 న జగనన్న విద్యా కానుక ప్రారంభానికి కేబినెట్ ఆమోదం*
*దాదాపు 43 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి*
*మూడు జతల యూనిఫారమ్ నోటుబు క్స్ టెక్ట్స్‌బుక్స్, ఒక జత షూ*
*రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్ విద్యా కానుక కింద పంపిణీ*
*విద్యా కానుక కోసం రూ.648.09 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం*
👉 *సెప్టెంబరు 1న వై.యస్.ఆర్. సంపూర్ణ పోషణ్ ప్లస్, సంపూర్ణ పోషణ్ ప్రారంభం*
👉 *77 గిరిజన మండలాల్లో సంపూర్ణ పోషణ్ ప్లస్,* *మిగిలిన మండలాల్లో సంపూర్ణ పోషణ్ అమలు*
*గర్భవతులకు* *బాలింతలకు, 6 నుంచి 36 నెలల వరకు, అలాగే 36 నుంచి 72 నెలల*
👉 *పిల్లలకు పౌష్టికాహారం*
*ఈ కార్యక్రమాలకు* *ఏడాదికి రూ.1863 కోట్లు 30 లక్షల మందికి లబ్ధి*
👉 *గతంలో కేవలం రక్తహీనతతో ఉన్న గర్భవతులకు, బాలింతలకు మాత్రమే ఆహారం అందించగా..ఇప్పుడు అందరు బాలింతలకు, గర్భవతులకు వర్తింపు*
👉 *గత ప్రభుత్వ కాలంలో రూ.762 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా..ఈ ప్రభుత్వ కాలంలో మూడు రెట్లు పెంచి దాదాపు రూ.1863 కోట్లు కేటాయించి అమలు చేస్తున్నారు*
👉 *డిసెంబరు 1నుంచి లబ్దిదార్ల గడపవద్దకే తినగలిగే నాణ్యమైన బియ్యం అందించడానికి చర్యలు*
👉 *9260 వాహనాలు కొనుగోలు కోసం రుణాలు తీసుకునేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం గ్యారంటీ*
*సార్టెక్స్ చేసిన నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదార్ల ఇంటి వద్దకే చేర్చేందుకు ఈ వాహనాలు వినియోగం*
*60శాతం సబ్సిడీ మీద* *బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు ఈబీసీ యువకులకు స్వయం ఉపాధి కింద ఈ వాహనాలను అందిస్తారు*
*వాహనాల కోసం లబ్ధిదార్లు 10 శాతం చెలిస్తే చాలు 30 శాతం బ్యాంకు రుణం కాగా 60 శాతం సబ్సిడీ ఇవ్వనున్న ప్రభుత్వం*
*నిరుద్యోగులైన* *యువకులకు ఆరేళ్ల పాటు ఈ కాంట్రాక్టు ఇవ్వనున్న ప్రభుత్వం*
*ప్రతినెలా రూ.10 వేలు ఆదాయం వచ్చేలా ఉపాధి మార్గం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం*
*దీని కోసం రూ.550 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం*
*సార్టెక్స్ చేయడం వల్ల గతంలో 25 శాతం ఉన్న నూకలు 15 శాతానికి తగ్గనుంది*
*రంగు మారిన బియ్యం 6 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గనుంది*
*ఇందుకు గాను ప్రతికిలోకు అదనంగా రూ.1.10 వ్యయం*
*30 పైసలు డిస్ట్రిబ్యూషన్ కోసం ఖర్చు*
*పర్యావరణ హితంగా* *ఉండే 10 కేజీలు, 15 కేజీలు రీయూజబుల్ * బ్యాగులు లబ్దిదార్లకు ఇవ్వనున్న ప్రభుత్వం*
*మొత్తం సార్టెక్స్ చేయడానికి రూ.480 కోట్లు వ్యయం డోర్ డెలివరీకి రూ.296 కోట్లు వ్యయం చేయనున్న ప్రభుత్వం*
*అదనంగా 776 కోట్లు ఖర్చు*
👉 *వై.ఎస్.ఆర్.బీమా కింద సామాజిక భద్రతా పథకం*
👉 *సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, 18–50 ఏళ్ల మధ్య వర్తింపు*
👉 *శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, 18–50 ఏళ్ల మధ్య వర్తింపు*
👉 *శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలు, 51–70 ఏళ్ల మధ్య వర్తింపు*
👉 *బియ్యం కార్డు ఉండి, కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి దురదష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే వర్తించనున్న వై.యస్.ఆర్. బీమా*
*రాష్ట్రంలో సుమారు 1కోటి 50 లక్షల బియ్యంకార్డు కుటుంబాలు*
👉 *ఎల్ ఐ సి, కేంద్ర ప్రభుత్వం గత పథకాన్ని ఉపసంహరించిన నేపధ్యంలో ఈ కొత్త పథకాన్ని సొంత ఖర్చుతో తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం*
*ఏడాదికి రూ.583.5 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం*
👉 *చిత్తూరు జిల్లా వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 26 టీచింగ్ పోస్టులు, 14 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు కేబినెట్q ఆమోదం*
👉 *వై.ఎస్.ఆర్ జిల్లా వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 27 టీచింగ్ పోస్టులు, 8 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరుకు కేబినెట్ ఆమోదం*
👉 *విశాఖ జిల్లా దిగువ సీలేరు జల విద్యుత్ కేంద్రంలో అదనంగా 2 యూనిట్లు 115 మెగావాట్లు చొప్పున 2 యూనిట్లు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం దాదాపు రూ.510 కోట్లు వ్యయంతో ఏర్పాటుకు ఆమోదం*
👉 *వై.ఎస్.ఆర్ జిల్లా రాయచోటిలో కొత్త పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం*
👉 *పులివెందుల సబ్‌డివిజన్ నుంచి రాయచోటి శివారు గ్రామాలు 120 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పాటు రాయచోటి జనాభా పెరిగిన నేపధ్యంలో ఈ కొత్త సబ్‌డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం*
👉 *రాయచోటిలో కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకూ ఆమోదం*
👉 *వై.యస్.ఆర్ జిల్లాకు కొత్తగా 76 హోంగార్డు పోస్టులు మంజూరుకు మంత్రిమండలి ఆమోదం*
👉 *నూతన పారిశ్రామిక విధానం 2020–23 కేబినెట్ ఆమోదం*
👉 *రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం*
👉 *2000 ఎకరాల్లో ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్*
*బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా రానున్న ఎనిమిదేళ్లలో రూ.46,400 కోట్లు అమ్మకాలు* *జరుగుతాయని అంచనా*
*దాదాపు రూ.6940 కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా*
*భారీగా ఉపాధి అవకాశాలు*
*ఏపీఐఐసీ కి అనుబంధంగా* *ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్* *ఇన్‌ఫ్రాస్ట్రక్చర్* *కార్పొరేషన్(ఏపీబీడీఐసీ) ఏర్పాటు*
👉 *వై.ఎస్.ఆర్ జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించిన మంత్రిమండలి*
*రూ.10వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని, 1 లక్ష మందికి ఉపాధి కలుగుతుందని అంచనా*
*క్లస్టర్ల మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ.730 కోట్లు ఖర్చు ఎలక్ట్రానిక్ రంగంలో కీలక పరిశ్రమలు ఆకట్టుకోవడమే లక్ష్యంగా అడుగులు*
👉 *భావనపాడు పోర్టు కోసం రైట్స్ కంపెనీ డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం*
*ఫేజ్ –1 కే దాదాపు రూ. 3669.95 కోట్లు ఖర్చు*
*శ్రీకాకుళం జిల్లా* *రూపురేఖలు మార్చనున్న పోర్టు*
*ఉత్తరాంధ్రలో మరో కీలక ప్రాజెక్టు*
*తొలి దశలో భాగంగా* *2024–25 నాటికి 12.18 ఎంటీపీఏ కార్గోను హేండిలింగ్ చేయాలన్న లక్ష్యం*
*2039–40 నాటికి 67.91 ఎంటీపీఏ కార్గో హేండలింగ్ లక్ష్యం*
👉 *ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ సీడ్( క్వాలిటీ కంట్రోల్ ) యాక్టు– 2006 సవరణలపై ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం*
👉 *రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తాజా పరిస్ధితులుపై మంత్రిమండలిలో చర్చ*
*ఈ యేడు 26 శాతం అధికంగా వర్షపాతం నమోదు*
*101 శాతానికి చేరిన సాగు విస్తీర్ణం*

No comments:
Post a Comment