టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు కు ఎం.ఈ.ఓ లాగిన్ లో ఆక్టివేట్ చేశారు.ఇప్పుడు మీరు MEO గారి లాగిన్ ద్వారా మీ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.
Click Here To TIS Updation Website
Click Here To TIS Updation Website
Teachers Transfers 2020 నిమిత్తం ఉపాధ్యాయుల యొక్క Contact మరియు Communication వివరాలు టీచర్స్ డేటాబేస్ లో అప్డేట్ చేసుకోవడానికి కొత్త సర్వర్ అందుబాటులోకి వచ్చింది. సర్వర్ స్పీడ్ గా పని చేస్తుంది.
టీచర్స్ యొక్క డేటా కొత్త సైట్ లింక్, చెక్ చేసుకొని వివరాలు తప్పులు ఉంటే అప్డేట్ చేయించుకోవాలి.
No comments:
Post a Comment