APGLI WEBSITE యొక్క అడ్రసు మార్చి కొత్తగా రూపొందించడం జరిగింది.APGLI కొత్త వెబ్సైట్ లో బాండ్, స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. మన పాలసీ నెంబర్ L తో ఎంటర్ అవుతుంది. కలర్ లో బాండ్స్, స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి.
Download APGLI Bond, APGLI Annual Account Slips. కొత్తగా CFMS ID ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అయ్యే ఆప్షన్ ఇచ్చారు.ఆన్లైన్ ద్వారానే కొత్త అప్లికేషన్లు, ENCHANCEMENT అప్లికేషన్ అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు.
No comments:
Post a Comment