APTF VIZAG: Registration For premetric,postmetric Scholarship

Registration For premetric,postmetric Scholarship


అన్ని జిల్లాలో గల ప్రభుత్వ, ప్రవేట్ విద్యా సంస్థల యాజమాన్యము  కి  తెలియ చేయునది ఏమనగా 2020-21 విద్యా సంవత్సరమునకు గాను అల్ప సంఖ్యాక వర్గములకు చెందిన విద్యార్ధినీ, విద్యార్థులకు భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్, మెరిట్ కామ్ మీన్స్ ఉపకార వేతనములకు సంబంధించి అన్ని విద్యా సంస్థలు  (National Scholarship Portal) వెబ్ సైట్ నందు తమ లాగిన్ ద్వారా ఈ నెల 20వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకొనవలెను.
Click Here To Registration
ఈ రిజిస్ట్రేషన్ కు  సంబందించిన వివరముల కొరకు జిల్లా కలక్టర్ కార్యాలయములో గల జిల్లా అల్ప సంఖ్యాక వర్గముల సంక్షేమ శాఖ అదికారి వారిని  సంప్రదించగలరు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results