APTF VIZAG: May 2020

DEPARTMENTAL TEST RESULT From NOV -07 to NOV -19

DEPARTMENTAL TEST   RESULT NOTIFICATION వారీగా ఇవ్వబడినవి.RESULT ANNOUNCEMENT DATE చివర్లో ఉంటుంది. ఉపాధ్యాయులకు E-SR  చేసేటప్పుడు ఉపయోగపడుతుంది.
RESULTS FROM NOV 2007 (06/2008)  To NOVEMBER 2019 (19/2019
       
Click BELOW LINKS To Download DEPARTMENTAL TEST RESULTS 


Notification Name & No.

Result



1. RESULTS OF NOV, 2007 (06/2008) ClickHere


2. RESULTS OF MAY, 2009 (05/2009)
ClickHere


3. RESULTS OF NOVEMBER 2009 (02/2010)
ClickHere


4. RESULTS OF MAY 2010 (19/2010)
ClickHere


5. RESULTS OF NOVEMBER 2010 (11/2011)
ClickHere


6. RESULTS OF NOVEMBER 2011 (16/2011)
ClickHere


7. RESULTS OF MAY 2012 (10/2012)
ClickHere


8. RESULTS OF NOVEMBER 2012 (20/2012)
ClickHere


9. RESULTS OF MAY 2013 (03/2013)
ClickHere


10. RESULTS OF NOVEMBER 2013 (09/2013)
ClickHere

RESULT WITH GEZITTE ALSO

11. RESULTS OF MAY 2014 (05/2014)



Click
 Here



ClickHere


12. RESULTS OF NOVEMBER 2014 (03/2015)
Click Here ClickHere


13. RESULTS OF
MAY 2015 (04/2015)
Click Here ClickHere


14. RESULTS OF
  NOV 2015 (07/2015)
Click Here ClickHere


15. RESULTS OF 
  MAY 2016 (03/2016)
Click Here ClickHere


16. RESULTS OF NOVEMBER 2016 (17/2016)
Click Here ClickHere


17. RESULTS OF
MAY 2017 (06/2017)
Click Here ClickHere


18. RESULTS OF NOVEMBER 2017 (10/2017)
Click Here ClickHere


19. RESULTS OF
MAY 2018 (04/2018)
Click Here ClickHere


20. RESULTS OF NOVEMBER 2018 (07/2018)
Click Here ClickHere


21. RESULTS OF
MAY 2019 (13/2019)
Click Here ClickHere


22. RESULTS OF NOVEMBER 2019 (19/2019)
Click Here ClickHere 

ABHYASA APP UPDATED

Cluster Resource Persons system in the State". Question raised by Sri. Mangunta Maheedhar Reddy, MLA Regarding. Rc.No. 55-11023/1/2020, Dated: 22-05-2020



మండల స్థాయిలో CRP వ్యవస్థ అమలు చేసిన తర్వాత విద్యా ప్రమాణాలు మరియు ఫలితాలలో ఏమైనా ప్రగతి ఉన్నదా? అని సమాచారం వెంటనే ఇవ్వమని APC,SAMAGRA SIKSHA లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన SPD,SSA

విద్యా సంస్థల పర్యవేక్షణకు జీవో నెంబర్ 28 జారీ మరియు వెబ్ సైట్ ఆవిష్కరించిన సీఎం.


School Education Department– The Andhra Pradesh School Education Regulatory and Monitoring Commission Rules, 2020 – Notification- Issued
Click Here To Download GO No 28,dt:28-5-20
వసతులు, ప్రమాణాల వివరాలను స్కూళ్లు, కాలేజీలు అప్లోడ్ చేయాలి.
తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు.
డొమైన్ అందరికీ అందుబాటులో ఉంటుంది.
వసతులు లేకపోతే ఫిర్యాదు చేయొచ్చు.
Click Here To WEBSITE 

విద్యా సంస్థల పర్యవేక్షణ కోసం ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటైంది. దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

విద్యా రంగంపై మేధోమథన సదస్సు అనంతరం  ఈ వెబ్ సైట్ ను సీఎం ఆవిష్కరించారు. తమ విద్యా సంస్థల్లోని వసతులు, పాటిస్తున్న ప్రమాణాలపై ఆయా స్కూళ్లు, కాలేజీలు స్వయంగా వెబ్ సైట్ లో వివరాలు అప్లోడ్ చేస్తాయని, డొమెయిన్ అందరికీ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.

వెబ్ సైట్ లో పేర్కొన్న వసతులు, ప్రమాణాలు నిజంగా క్షేత్రస్థాయిలో లేకపోతే ఎవరైనా స్పందించి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ వెబ్ సైట్ అందరికీ అందుబాటులో ఉంటుందని సీఎం చెప్పారు.
వెబ్ సైట్ ఐడీ : www.apsermc. ap. gov. in

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. విద్యా రంగంలో కార్పొరేట్ సంస్కృతికి చెక్ పెడుతున్నామని.. అందుకోసం రెండు కమిషన్లు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వీటి బాధ్యతలను ఇద్దరు హైకోర్టు జడ్జీలు జస్టిస్ ఆర్.కాంతారావు, జస్టిస్ ఈశ్వరయ్యకు అప్పగించామన్నారు. ఒకరు పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌కు, మరొకరు ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ బాధ్యత వహిస్తారని చెప్పారు. ఇప్పటికే ఆ కమిషన్లు పనులు మొదలు పెట్టాయన్నారు.

SPOKEN ENGLISH SERIES BY APSCERT YOUTUBE CHANNEL


Daily Spoken English Classes for Teachers in SCERT YOUTUBE CHANNEL

📆Day 5 : 02- 06-2020
⌚TIME : 11am to 12 Pm
📗Topic : PHONETICS 2
Watch Video Here 👇👇👇👇


CLEP-II - Spoken English Program for Teachers from 27-5-2020 to 30.06.2020 through Webinar



27-05-2020 నుంచి 30-06-2020 వరకు ఉపాధ్యాయులకు APSCERT యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణా తరగతులు, అంచనా పరీక్షలు - సూచనలు, షెడ్యూల్ అధికారిక ఉత్త్వర్వులు విడుదల.


Know Your Grand Test Details By Using TREASURY ID


Abhyasa app లో గ్రాండ్ టెస్ట్  కంప్లీట్ చేసిన వారు కేవలం మీ treasury ID ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ చూసుకోవచ్చును. క్రింది webpage లో మీ treasury ID ఎంటర్ చేసి చూసుకోండి.
Click Here To Know Your Details with TREASURY ID 

CLEP 2 Grand Test Google Form

22-05-2020 న ఎవరైతే గ్రాండ్ టెస్ట్ అభ్యాస app లో సాంకేతిక సమస్యల వల్ల రాయలేకపోయారో వాళ్ళందరూ క్రింద తెలిపిన Google form ద్వారా రాయాల్సిందిగా తెలుపడమైనది.
Click Here To Write Exam in Google Form
teachers who have written CLEP-2 grand test and not in the list communicated - driven from the state office
 టెస్ట్  రాసి లిస్ట్ లో పేరు లేని వారు క్రింద  లింక్ ఓపెన్ చేసి మీ వివరాలు నింపాలి  ఆంధ్రప్రదేశ్  స్టేట్ SCERT
Click Here To Complaint state office 

CLEP 2 Grand Test Visakhapatnam participated list

 విశాఖపట్నం జిల్లాలో CLEP 2  గ్రాండ్ టెస్ట్ రాసిన ఉపాధ్యాయుల యొక్క పేర్లను క్రింది పిడిఎఫ్ ఫైల్ లో ఇవ్వడం జరిగింది. ఈ ఫైల్ లో మీ పేరు ఉందో లేదో చూసుకుని లేనట్లయితే ఈ క్రింది లింక్ ద్వారా మరలా Grand Test  పూర్తి చేయవచ్చు.
Click Here To Download VIZAG Teachers Test Attended List
Grand test link ద్వారా రాసేటప్పుడు
Chrome /Firefox/UC... Browser ల నుండి కాకుండా Abhyasa ద్వారా మాత్రమే రాయాలి.
Test పూర్తయిన తర్వాత Score sheet లో Name వచ్చిందో లేదో చూడాలి.
Click Here To CLEP 2 Grand Test Link

మన పాలన - మీ సూచన కార్యక్రమం



మన పాలన - మీ సూచన కార్యక్రమం క్రింద  తేది. 27.05.2020 న  AP CM Y S జగన్మోహన్ రెడ్డి గారి లైవ్ ఇంటరాక్షన్ ను  PC కమిటీ సభ్యులు మరియు విద్యార్థులు TV లలో చూసేలా తగు ఏర్పాట్లు చేయవలసిందిగా RJD, DEO లకు CSE వారి ఉత్తర్వులు.

CLEP 2 GRAND TEST గ్రాండ్ టెస్ట్


Test available on 22-05-2020 at 3PM
Test Duration 2 hours
50 మార్కులకు గ్రాండ్ టెస్ట్ జరుగును.
కావున ఈ 15 రోజుల (04.05.2020 నుండి 21.05.2020 వరకు) రీడింగ్ మెటీరియల్ చదివి పరీక్షకు  సన్నద్ధం కావాలి. రీడింగ్ మెటీరియల్ మరియు అంచనా పరీక్షలు సమాధానాలతో పి.డి.ఎఫ్ రూపంలో ఒకే ఫైల్ లో అందుబాటులో కలవు.
Click Here To CLEP 2 grand test Exam Link
Click Here To Download 15 days reading material and assessments

పూర్తి జీతం తీసుకొనే విధముగా జీవో నెంబర్ 44 జారీ

Finance Department – Disaster Management Act, 2005 - COVID-19 Pandemic - Payment of Salaries/ Wages/Remuneration/ Honorarium from the month of May 2020 (payable in the month of June 2020) onwards- Payment of full Salaries/Wages/Remuneration/ Honorarium– Orders-Issued.
Click Here To Download GO

E-SERVICE BOOK BY FINANCE DEPARTMENT

Instructions:
  1. Enter CFMS ID (8 digits)
  2. The Registered Mobile Number will be auto populated based on the CFMS ID entered
  3. Mobile number change will be allowed only once.
  4. Click on Generate OTP
  5. Enter OTP Sent To your Registered Mobile Number
  6. Click Proceed To Login.





Required Documents for uploading DIGITAL SERVICE REGISTER.

For E SR Purpose

🌹PRC 1986 w.e.f 01.07.1987

Monetary benefit w.e.f 01.07.1987


🌹PRC-1999 w.e.f 01.07.1998

Monetory benefit w.e.f 01.04.1999

🌹2005 PRC w.e.f 01.07.2003

Monetory benefit w.e.f. 01.04.2005

🌹2010 PRC .01.07.2008

Monetory benefit w.e.f. 01.02.2010

🌹2015 PRC w.e.f 01.07.2013

Monetory benefit w.e.f. 02.06.2014

GIS-SLABS From:1984 
*****************************
GOMSNO.293,Dt.8.10.1984
...............................................
  స్కేలు                  పైకము          
1)1700 ఆపైన  -         80/
2)1200-1700   -          40/
3)800  -1200   -          20/
4)గరిష్ఠంగా 800 -         10/
==================
GOMSNO.367,Dt.15.11.1994
...............................................స్కేలు                   పైకము 
1)7580 ఆపైన  -      120/
2)5040-7580   -        60/
3)3420 - 5040   -      30/
4)3420 లోపు    -       15/
==================
GO.NO.193,Dt.18.11.1999
...............................................
స్కేలు                  పైకము 
1)14425 ఆపైన   -    120/
2)9600- 14425   -     60/
3)6550-  9600     -     30/
4)6550 లోపు        -    15/
==================
GO(P)NO.288,Dt.18.10.2005
...............................................
స్కేలు                     పైకము 
1)21835 ఆపైన   -      120/
2)15025-21835  -       60/
3)10845-15025  -       30/
4)10845 లోపు    -       15/
==================
GO(P)NO.225,Dt.22.06.2010
...............................................
స్కేలు                     పైకము 
1)18030-55660  -     120/
2)11860-42590  -       60/
3)8440  -33200  -       30/
4)6700   -23650  -       15/
==================
GOMSNO.131,Dt.27.09.2019
.............................................
స్కేలు                       పైకము 
1)35120-110850 -    120/
2)23100-84970   -       60/
3)16400-66330   -       30/
4)13000-47330   -        15
===============




10 th Class Public Examinations Marks division

 

Marks division of subjects of SSC public examinations  July -2020 subject wise except 1st language and 2nd language
 త్వరలో జరగబోయే 10వ తరగతి పరీక్షల యొక్క మార్కులను సెక్షన్ల వారీగా విభజిస్తూ వేటికీ ఎన్ని మార్కులు అనే వివరాలను పూర్తిగా ఇవ్వడం జరిగింది.


Click here to download HINDI MARKS DIVISION 

AP 10TH CLASS EXAMS TIME TABLE

Breaking News


కరోనా వైరస్ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు 11 పేపర్ ల నుంచి ఆరు పేపర్లకు కుదింపు.
ప్రతి పేపర్ కు వంద మార్కులు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.

జూలై 10 నుండి 15వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు

భౌతిక దూరం పాటిస్తూ టెన్త్ పరీక్షల నిర్వహణ

Time table
సమయం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు

10 July  వ తేదీ తెలుగు

11 July వ తేదీ హిందీ

12 July వ తేదీ ఇంగ్లీష్

13 July వ తేదీ గణితం

14 July వ తేదీ సైన్స్

 15 July వ తేదీ సోషల్.

Rc.No.02/SPL/EsttV-1/2020, Dt.13/5/2020,జూన్ 1 నుండి AP ప్రభుత్వ ఉద్యోగులకు E-SR


Rc.No.02 dt:13may ఉపాధ్యాయులకు పాత యస్.ఆర్ స్థానం లో ఇ-యస్.ఆర్ ఎర్పాటు చేయాలన్న మార్గదర్శకాలు విడుదల చేసిన సి.యస్.ఇ.

Replacing the existing Service Book with e-Service Book - Implementation of HCM Module-for automated management of Employee Life Cycle Events - Instructions issued

AP SCERT వారు e-Content creation basic level 2


AP  SCERT వారు e-Content creation basic level 2 గురించి ఈరోజు ప్రొసీడింగ్స్ విడుదల చేశారు.
దీని Timings : 3.30 - 4.30 pm
SCERT వారు  e-Content creation పైన రెండు వారాల క్రితం webinars నిర్వహించారు .
 దాని పై స్పందనను , టీచర్స్ కోరికను పరిగణ లోకి తీసుకుని 11 మే  నుండి 22 మే  వరకు e-Content క్రియేషన్ పైన వెబినార్స్ చేయబోతున్నారు. దీనికై ఈ రోజు SCERT  director Pratap Reddy గారి పేరుతో proceedings విడుదల అయ్యాయి.
ఏపీ విద్యాశాఖ ప్రస్తుతం నిర్వహిస్తున్న వెబ్ నార్ కు ఈ సీరీస్ అదనం.కాబట్టి  సోమవారం నుండీ మనం రోజుకు రెండు వెబినార్ ఓరియెంటేషన్ లు తీసుకోవాలి
1) CLEP2 : 11AM TO 12PM

2) E- CONTENT CREATION BASIC LEVEL2 : 3.30-4.30PM
Click Here To Download Proceedings 

PRIMARY SCHOOL 1 TO 5TH CLASS PROMOTION LIST, CONSOLIDATION REPORT, PROGRESS REPORT SOFTWARE


PROMOTION LIST ,PROGRESS REPORT 2020 EXCEL SOFTWARE
 ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. మనము  ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రమోషన్ లిస్టు తయారు చేసి ఆఫీస్ కి అందచేయవలసి  ఉంటుంది. దీనికిగాను మనం ఫార్మేటివ్ ,సమ్మేటివ్ పరీక్ష లకు సంబంధించిన మార్కులు మార్కులు ,విద్యార్థుల యొక్క హాజరు, వారి యొక్క హాజరు శాతాన్ని చేయవలసి ఉంటుంది. దీనికి గాను పాఠశాల విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే  మీ పాఠశాల యొక్క మొత్తం  ప్రమోషన్ లిస్టు ఆటోమేటిక్గా అన్ని వివరాలతో గ్రేడ్ తో సహా నింపే విధంగా ఒక సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది. దీంతోపాటుగా విద్యార్థులకు సంవత్సరం చివర ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా అందించడానికి అవసరమైన PROGRESS REPORTS (A4 SHEET లో ఇద్దరికి)  కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా తయారు చేయడం జరిగింది.
1 నుండి 5 వ తరగతి వరకు అన్ని EXAMS పూర్తయ్యినవి కనుక లాస్ట్ ఇయర్ లాగే  మార్క్స్ వేస్తారు.అటెండెన్స్ మాత్రము మార్చ్ 18 వరకు వేస్తారు.
CLICK HERE TO DOWNLOAD PROMOTION LIST SOFTWARE
దీనికి సంబంధించి ఒక చిన్న వీడియో


ABHYASA Daily Exam link


Daily ABHYASA TEST LINK
Today ( 22-5-2020) Test Link
CLICK HERE TO GO TEST LINK

వాట్సాప్ లో పెట్టిన లింకు ద్వారా ABHYASA App ఆప్ లోనే ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, ఇచ్చిన లింక్ ను ABHYASA APP  లో ఏ విధంగా ఓపెన్ చేయాలి అనే అంశాల్ని ఈ వీడియోలో పోందుపరచడం జరిగింది.
PLEASE WATCH THE VIDEO

AP SCERT CLEP 2 ONLINE TRAINING CLASSES FOR TEACHERS

🎯DAY - 15
📆DATE: 22.05.2020
📘TOPIC: Multilingualism as on approach
🕚TIME: 11 AM to 12 PM
WATCH VIDEO HERE ⬇


Click Here To Download ABHYASA LEARNING APP

ప్రతి రోజు మధ్యాహ్నం 12.30 కి నింపవలసిన గూగుల్ పామ్.
Click Here To Submit Your Google Form Response To Participate In CLEP 2 DAILY

⏰Day Wise Shedule⏰
1. 04.05.2020 ,Revisiting Learnings from CLEP Adapting to the change in curriculum
2. 05.05.2020 What makes a good teacher? – Teacher Motivation
3. 06.05.2020 Preparing TLMs for Classroom
Picture and Stories as Triggers for Interaction
4. 07.05.2020 Understanding young learners 
5. 08.05.2020 Teaching Methodologies for Primary Classroom
6. 11.05.2020 Pedagogical Aspects of Transacting in English
7. 12.05.2020 Promoting Social Awareness and Responsibility in the classroom
8. 13.05.2020 Dealing with multi-graded classrooms
9. 14.05.2020 Teacher self-reflection through diaries
10. 15.05.2020 Total Physical Response in Learning
11. 18.05.2020 21st Century skills for global learners
12. 19.05.2020 Phonics for Primary Learners
13. 20.05.2020 ICT in the Primary Classroom
14. 21.05.2020 Assessment and Learning
15. 22.05.2020 Multilingualism as an Approach in the teaching of English in 
Primary Classroom

Second Spell Self Learning Programme for all Teachers



Self Learning Programme for all Teachers ( who underwent CLEP training during February 2020 ) Second CLEP training to teachers from 4 - 5 - 2020 through webinar and Abhyasa App - Instructions
Day Wise Shedule

1. 04.05.2020 ,Revisiting Learnings from CLEP Adapting to the change in curriculum
2. 05.05.2020 What makes a good teacher? – Teacher Motivation
3. 06.05.2020 Preparing TLMs for Classroom
Picture and Stories as Triggers for Interaction
4. 07.05.2020 Understanding young learners 
5. 08.05.2020 Teaching Methodologies for Primary Classroom
6. 11.05.2020 Pedagogical Aspects of Transacting in English
7. 12.05.2020 Promoting Social Awareness and Responsibility in the classroom
8. 13.05.2020 Dealing with multi-graded classrooms
9. 14.05.2020 Teacher self-reflection through diaries
10. 15.05.2020 Total Physical Response in Learning
11. 18.05.2020 21st Century skills for global learners
12. 19.05.2020 Phonics for Primary Learners
13. 20.05.2020 ICT in the Primary Classroom
14. 21.05.2020 Assessment and Learning
15. 22.05.2020 Multilingualism as an Approach in the teaching of English in 
Primary Classroom
Click Here To Download Proceedings 
Click Here To Download Day Wise Shedule 

Featured post

Ap open school 10th Class and intermediate results