APTF VIZAG: AP SCERT వారు e-Content creation basic level 2

AP SCERT వారు e-Content creation basic level 2


AP  SCERT వారు e-Content creation basic level 2 గురించి ఈరోజు ప్రొసీడింగ్స్ విడుదల చేశారు.
దీని Timings : 3.30 - 4.30 pm
SCERT వారు  e-Content creation పైన రెండు వారాల క్రితం webinars నిర్వహించారు .
 దాని పై స్పందనను , టీచర్స్ కోరికను పరిగణ లోకి తీసుకుని 11 మే  నుండి 22 మే  వరకు e-Content క్రియేషన్ పైన వెబినార్స్ చేయబోతున్నారు. దీనికై ఈ రోజు SCERT  director Pratap Reddy గారి పేరుతో proceedings విడుదల అయ్యాయి.
ఏపీ విద్యాశాఖ ప్రస్తుతం నిర్వహిస్తున్న వెబ్ నార్ కు ఈ సీరీస్ అదనం.కాబట్టి  సోమవారం నుండీ మనం రోజుకు రెండు వెబినార్ ఓరియెంటేషన్ లు తీసుకోవాలి
1) CLEP2 : 11AM TO 12PM

2) E- CONTENT CREATION BASIC LEVEL2 : 3.30-4.30PM
Click Here To Download Proceedings 

No comments:

Post a Comment