APTF VIZAG: March 2020

How to Use Whatsapp link in BODH APP

వాట్సాప్ లో పెట్టిన లింకు ద్వారా బోద్ ఆప్ లోనే ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, ఇచ్చిన లింక్ ను BODH APP  లో ఏ విధంగా ఓపెన్ చేయాలి అనే అంశాల్ని ఈ వీడియోలో పోందుపరచడం జరిగింది.
PLEASE WATCH THE VIDEO

MDM App Updated on:06.05.20,Version:3.05


మధ్యాహ్న భోజన పథకం వివరాలను నమోదు చేయడానికి రూపొందించిన యాప్ ను 06- 05-2020 నాడు అప్డేట్ చేయడమైనది.ఇందులో  చిక్కీలను పెట్టడం  జరిగింది.
Dry Ration Distribution Option Enabled in Update Jagananna Gorumudda App.
Updated on 06 May  2020,Version 3.05
పిల్లలకి ఇచ్చిన బియ్యం ,చిక్కీలు, గుడ్లు నెల వారీగా  MDM App నందు నమోదు చేయాలి.
MDM Chikki availed option is available in updated MDM App
▪️Updated: 06-05-20
▪️Version: 3.05
Click here to Update your MDM App

DAY WISE BODH SIKSHA LOKAM DAILY ONLINE LINKS

From 23-3-2020  to 21-4-2020 Daily online Programs Shedule.

1. 23.3.2020 Nouns and Types  Click Here

2. 24.3.2020 Verbs and Tenses Click Here

3. 25.3.2020 Tenses Click Here

4. 26.3.2020 Prepositions Click Here

5. 27.3.2020 Prepositions Click Here

6. 28.3.2020 Articles Click Here

7. 29.3.2020 Articles Click Here

8. 30.3.2020 Adjectives Click Here

9. 31.3.2020 Adjectives Click Here

10. 1.4.2020 Adverbs Click Here

11. 2.4.2020 Adverbs Click Here

12. 3.4.2020 Subject-verb agreement Click Here

13. 4.4.2020 Subject-verb agreement Click Here

14. 5.4.2020 Subject-verb agreement Click Here

15. 6.4.2020 Wh-questions Click Here

16. 7.4.2020 Wh-questions
https://basicenglishspeaking.com/wh-questions/
17. 8.4.2020 Imperatives
https://grammar.collinsdictionary.com/easy-learning/the-imperative
18. 9.4.2020 Active/Passive Voice
https://learnenglish.britishcouncil.org/english-grammar-reference/active-and-passive-voice
19. 10.4.2020 Active/Passive Voice
https://learnenglish.britishcouncil.org/english-grammar-reference/active-and-passive-voice
20. 11.4.2020 Gerunds
https://www.gingersoftware.com/content/grammar-rules/nouns/gerunds/
21. 12.4.2020 Gerunds
https://www.gingersoftware.com/content/grammar-rules/nouns/gerunds/
22. 13.4.2020 Infinitives
https://www.ef.com/wwen/english-resources/english-grammar/infinitive/
23. 14.4.2020 Infinitives
https://www.ef.com/wwen/english-resources/english-grammar/infinitive/
24. 15.4.2020 Clauses
https://www.grammarly.com/blog/the-basics-of-clauses-in-english/
25. 16.4.2020 Clauses
https://www.grammarly.com/blog/the-basics-of-clauses-in-english/
26. 17.4.2020 Conjunctions
https://www.englishclub.com/grammar/conjunctions.htm
27. 18.4.2020 Conjunctions
https://www.englishclub.com/grammar/conjunctions.htm
28. 19.4.2020 Modal verbs
https://www.perfect-english-grammar.com/modal-verbs.html
29. 20.4.2020 Modal verbs
https://www.perfect-english-grammar.com/modal-verbs.html
30. 21.4.2020 Modal verbs
https://www.perfect-english-grammar.com/modal-verbs.html

BODH SHIKSHA 23-3-2020 to 21-4-2020 ACTIVITIES FOR TEACHERS

BODH SHIKSHA DAILY ONLINE ACTIVITIES FOR TEACHERS.
TODAY (13-4-2020) Study Link ACTIVITY 
Today (13-4-2020) webinars to be watched Video Lesson.(    )


Language game video
23-3-2020 to 21-4-2020 All days Total  Daily programme shedule  
CLICK HERE TO DOWNLOAD DAILY ACTIVITIES
CLICK HERE TO DOWNLOAD USER MANUAL 

Bodh - Shiksha Lokam Learning APP


Self Learning Programme for all Teachers (who underwent CLEP training during February 2020) through Bodh Shiksha lokam APP Instructions,Dt:23-03-2020
USER ID : TREASURY ID NO
PASSWORD : abc@123
self learning module has been designed for Teachers which includes, Self learning materials, Videos and Online Tests. They are hereby requested to follow the instructions issued here under scrupulously
Click Here To Download BODH SHIKSHA LOKAM  APP 
Click Here To Download Complete Proceedings 
Click Here To Download BODH SHIKSHA USER MANUAL 
Click Here To Download BODH SHIKSHA DAILY ACTIVITIES 

Supply of Rice, Eggs, chikki for all primary, Up, High school students

19 మార్చి నుంచి 31 మార్చి వరకు పాఠశాలలు మూసివేత దృష్ట్యా విద్యార్థులకు బియ్యం,గుడ్డు,చిక్కి లు గ్రామ వాలంటీర్లు, సచివా లయ  ఉద్యోగుల ద్వారా పంపిణీ కి ఆదేశాలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
Click Here To Download Complete Proceedings 

All Schools from 1 to 6th class converting into English Medium in AP Go. No. 15


School Education Department – Converting all classes from I to VI in Primary, Upper Primary, High Schools under all managements into English Medium from the academic year 2020-21 – Continue One School for Telugu Medium at Mandal Headquarter and continue all Minor Medium schools in all managements except un-aided schools in the State.
Click Here To Download Complete GO. Ms.No.15

ఏ ఏ బిల్లులు ఎప్పుడూ సబ్మిట్ చేయాలో ఖజానా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది.


బిల్లులు ఇకపై
1st to 5th :
ఒకటో తేదీ నురచి ఐదో తేదీ వరకు రాజ్‌భవన్‌, హైకోర్టు, న్యాయ బిల్లులు, అప్పులపై చెల్లించాల్సిన అసలు వాయిదా, వడ్డీలు, ఎన్నికల సంబంధిత బిల్లులు, పరీక్షలు, ప్రోటోకాల్‌, ప్రకృతి వైపరీత్యాలు, ఎసి బిల్లులు వంటివి తప్ప ఇతర బిల్లులు పంపించవద్దని నిర్దేశించింది.
6th to 10th :
ఆరో తేదీ నురచి పదో తేదీ వరకు స్కాలర్‌షిప్పులు, ప్రోత్సాహకాలు, ఎరియర్స్‌, సప్లిమెంటరీ బిల్లులను మాత్రమే స్వీకరిరచనున్నారు.
11th to 20th :
11వ తేదీ నురచి 20వ తేదీ వరకు బడ్జెట్‌కు సంబంధిరచిన బిల్లులు, జిపిఎఫ్‌, రుణాలు, అడ్వాన్సులు, పిడి ఖాతాల బిల్లులు.
17th to 20th :
17 నురచి 20 తేదీ వరకు రెగ్యులర్‌ పింఛన్లు, అన్ని రకాల ఉద్యోగుల జీతాల బిల్లులు, అరగన్వాడీ, వర్కర్లు, హౌరగార్డులు, ఇతరులకు ఇవ్వాల్సిన వేతనం, విఆర్‌ఎలకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం, సామాజిక పింఛన్లు, బియ్యం, విద్యుత్‌ వంటి సబ్సిడీ బిల్లులు మాత్రమే సమర్పించాలని నిర్దేశించారు.
26th to Month end :
26వ తేదీ నురచి నెలాఖరు వరకు తిరిగి రాజ్‌భవన్‌, హైకోర్టు, న్యాయ బిల్లులు, అప్పులపై చెల్లిరచాల్సిన అసలు వాయిదా, వడ్డీలు, ఎన్నికల సంబంధిత బిల్లులు, పరీక్షలు, ప్రోటోకాల్‌, ప్రకృతి వైపరీత్యాలు, ఎసి బిల్లులు వంటివి మాత్రమే అరగీకరించనున్నట్లు ఆర్ధికశాఖ పేర్కొంది.
పై విభాగాల్లో లేని బిల్లులను ప్రతి నెలా 11వ తేదీ నుంచి 20 మధ్యలో మాత్రమే సమర్పించాలని నిర్దేశించింది.

ప్రవేశ పరీక్షా ప్రకటన | ఆర్ . సి . నెం . 2701 / 84 - 4 / 2020 - 210 తేది : 19 - 03 - 2020 ఎ . పి . ఆర్ . జె . సి . & ఆర్ . డి . సి . - సెట్ 2020 | APRJC - CET - 2020


APRJC 2020 ఆంధ్రప్రదేశ్ లో నడుపబడుచున్న 07 జనరల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో | 2020 - 21 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు పరీక్ష | తేది 14 - 06 - 2020 నాడు అన్ని జిల్లా కేంద్రాలలో జరుపబడును . 10వ తరగతి మార్చి 2020 | | పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల విద్యార్థినీ , విద్యార్థుల నుండి ఆన్లైన్ ( http : / / aprjdc . apcfss . in ) ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి .
RDC - CET - 2020 : ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల , నాగార్జునసాగర్ మరియు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల ( కో - ఎడ్యుకేషన్ ) , కర్నూలులో 2020 - 21 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం | డిగ్రీలో ప్రవేశానికి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం మార్చి 2020 పరీక్షకు హాజరైన | ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది .
Click Here To APRJC WEBSITE

JAGANANNA GORUMUDDA MDM APP Version 3.01


Jagananna Gorumudda MDM Latest Android App Version 3.01 Updated on 16.03.20
ప్రధానోపాధ్యాయులు అందరూ MDM హాజరు తో పాటు పర్యవేక్షణ రిపోర్టు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.ఇన్స్ పెక్షన్ లో 3 పేరెంట్ కమిటీ, SHG, Welfare Education Asst కూడా Login ఇవ్వడం జరిగింది.
Download Latest Updated MDM App

Bridge Course Online Marks

 

Bridge course online marks data entry available in CSE website.
Direct Link Given Below
Click Here To Enter Bridge Course Marks in Website

BRIDGE COURSE DAY-WISE THEMES


16-Mar Monday Baseline Test.
17-Mar Tuesday My home.
18-Mar Wednesday My home.
19-Mar Thursday Myself.
20-Mar Friday Myself.
21-Mar Saturday Plants.
23-Mar Monday Plants.
24-Mar Tuesday Festivals.
26-Mar Thursday Festivals.
27-Mar Friday Animals.
28-Mar Saturday Animals.
30-Mar Monday Fruits & vegetables.
31-Mar Tuesday Fruits & vegetables.
01-Apr Wednesday Flowers.
03-Apr Friday Flowers.
04-Apr Saturday Objects at home/classroom.
06-Apr Monday Objects at home/classroom.
07-Apr Tuesday Games & material.
08-Apr Wednesday Games & material.
09-Apr Thursday Transport.
11-Apr Saturday Transport.
13-Apr Monday Places/ institutions.
15-Apr Wednesday Places/ institutions.
16-Apr Thursday Professions.
17-Apr Friday Professions.
18-Apr Saturday Nature.
20-Apr Monday Feelings & descriptions.
21-Apr Tuesday Feelings & descriptions.
22-Apr Wednesday End line Test.*

23-Apr Thursday Valediction/Mega Parent-teacher meet
Click Here To Download BRIDGE COURSE VIDEOS

Complete Election Information


గ్రామ సర్పంచ్ గా పోటీచేసే వారి అర్హులు, PO, APO లు వివిధ దశలో చేయాల్సిన పనులు,నింపవలసిన ఫారాలు, వాటి పేజి నెం. లు
Male & Female ఓట్ల నెంబర్లు
Stage - 1 RO విధులు పంచాయతీ ఎన్నికలు 2020
Click Here To Download PO Duties and responsibility 
Click Here To Download GRAMA PANCHAYAT RO HANDBOOK
CLICK HERE TO DOWNLOAD NUMBER STATEMENT MALE FEMALE 
Click here to download GRAMA PANCHAYAT COMPLETE INFORMATION 

Biometric Attendance temporarly Stop in govt department

 కరోనా వైరస్ కోవిడ్ -19 కారణంగా ప్రభుత్వ శాఖలలో బయోమెట్రిక్ అటెండెన్స్ ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ మాన్యువల్ పద్ధతిలో అటెండెన్స్ మార్క్ చేయవలసిందిగా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు.

Bridge Course Videos


We are implement Bridge Course in our schools on 16 th March.In the Purpose so many Videos are prepared by gov.of AP
CLICK HERE TO DOWNLOAD VIDEOS

పి.ఓలు మరియు ఏ పీ.వోల విధులు-లోకల్ బాడీస్- 2020 AP Local Elections Complete Information


పి.ఓలు మరియు ఏ పీ.వోల విధులు-లోకల్ బాడీస్- 2020
📌బిఫోర్ పోల్
📌డ్యూరింగ్ పోల్
📌టెండెర్డ్ ఓటు, బ్లైండ్ ఓటర్స్,ఛాలెంజ్ ఓట్ అవగాహన
📌 పోలింగ్ ముగింపు
📌 సీలింగ్ ఆఫ్ ఎలక్షన్ పేపర్స్
డ్యూరింగ్ పోల్ details

Click Here To Download PO Handbook 

AP SSC 10th Class March 2020 Exams Revised Time Table released by BSE AP


ఏపీలో పదవ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

Bridge Course Details from 16-3-20


మార్చి 16 నుంచి నిర్వహించే బ్రిడ్జ్ కోర్సుకు సంబంధించి ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి Student Kit - 220 రూపాయల చొప్పున మెటీరియల్ , మరియు పాఠశాలలకు School Kit - 1500 రూపాయల చొప్పున మెటీరియల్ , 32 inches TV, Internet Connection  దేనికి ఎంత అన్న ఎస్టి మేషన్ కాస్ట్ మొదలైనవన్నీ ఇవ్వబడినవి.
Click Here To Download Complete Proceedings 












Uniform Stiching Ammount Bank Details Confirmation in Jagananna Ammavodi


For Uniform Stiching Amount confirm Bank accounts of Mothers (1 to 8 classes students only) already kept available in  School Login in Jagananna Ammavodi website  (All managements except Private unaided) to credit Uniform Stitching amount.
After Login go to service and select School Uniform
Click Here To Jagananna Ammavodi HM login for Uniforms Ammount

Featured post

Ap open school 10th Class and intermediate results