APTF VIZAG: ఏ ఏ బిల్లులు ఎప్పుడూ సబ్మిట్ చేయాలో ఖజానా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది.

ఏ ఏ బిల్లులు ఎప్పుడూ సబ్మిట్ చేయాలో ఖజానా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది.


బిల్లులు ఇకపై
1st to 5th :
ఒకటో తేదీ నురచి ఐదో తేదీ వరకు రాజ్‌భవన్‌, హైకోర్టు, న్యాయ బిల్లులు, అప్పులపై చెల్లించాల్సిన అసలు వాయిదా, వడ్డీలు, ఎన్నికల సంబంధిత బిల్లులు, పరీక్షలు, ప్రోటోకాల్‌, ప్రకృతి వైపరీత్యాలు, ఎసి బిల్లులు వంటివి తప్ప ఇతర బిల్లులు పంపించవద్దని నిర్దేశించింది.
6th to 10th :
ఆరో తేదీ నురచి పదో తేదీ వరకు స్కాలర్‌షిప్పులు, ప్రోత్సాహకాలు, ఎరియర్స్‌, సప్లిమెంటరీ బిల్లులను మాత్రమే స్వీకరిరచనున్నారు.
11th to 20th :
11వ తేదీ నురచి 20వ తేదీ వరకు బడ్జెట్‌కు సంబంధిరచిన బిల్లులు, జిపిఎఫ్‌, రుణాలు, అడ్వాన్సులు, పిడి ఖాతాల బిల్లులు.
17th to 20th :
17 నురచి 20 తేదీ వరకు రెగ్యులర్‌ పింఛన్లు, అన్ని రకాల ఉద్యోగుల జీతాల బిల్లులు, అరగన్వాడీ, వర్కర్లు, హౌరగార్డులు, ఇతరులకు ఇవ్వాల్సిన వేతనం, విఆర్‌ఎలకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం, సామాజిక పింఛన్లు, బియ్యం, విద్యుత్‌ వంటి సబ్సిడీ బిల్లులు మాత్రమే సమర్పించాలని నిర్దేశించారు.
26th to Month end :
26వ తేదీ నురచి నెలాఖరు వరకు తిరిగి రాజ్‌భవన్‌, హైకోర్టు, న్యాయ బిల్లులు, అప్పులపై చెల్లిరచాల్సిన అసలు వాయిదా, వడ్డీలు, ఎన్నికల సంబంధిత బిల్లులు, పరీక్షలు, ప్రోటోకాల్‌, ప్రకృతి వైపరీత్యాలు, ఎసి బిల్లులు వంటివి మాత్రమే అరగీకరించనున్నట్లు ఆర్ధికశాఖ పేర్కొంది.
పై విభాగాల్లో లేని బిల్లులను ప్రతి నెలా 11వ తేదీ నుంచి 20 మధ్యలో మాత్రమే సమర్పించాలని నిర్దేశించింది.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today