SSC మార్చి-2019 కి సంబంధించిన విద్యార్థుల నామినల్ రోల్స్ పాఠశాలల వారీగా www.bseap.org సైట్ నందు ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. వీటిని సంబంధిత ప్ర.ఉ.లు తనిఖీ చేసి మార్పులు చేర్పులను సంబంధిత విద్యాధికారులకు తెలియజేయవలెను., WEBSITE లో DATA ఉన్న వారికే హల్ టికెట్లు జారీ చేయబడునని, వెరిఫై చేయబడిన NRs ను DyEO లకు అందజేయుటకు చివరి తేదీ 25-2-19,DyEO లు DEO లకు అందజేయుటకు 26-2-19,DEO లు dge లకు అందజేయుటకు 27-2-19 లోగా గడువు విధిస్తూ సర్క్యులర్ విడుదల చేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ గారు.
Click here to go to website
Click here to go to website
No comments:
Post a Comment