ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మొదటి విడతగా రైతులకు వెయ్యి రూపాయలు చోప్పునా వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఐదెకరాల లోపు రైతులకు 15000 రూపాయలు ఐదెకరాలు పైన ఉన్న రైతులకు 10 వేల రూపాయలను పెట్టుబడి రాయితీ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.
అర్హత పొందిన రైతులు యొక్క జాబితాలను వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. రైతుల యొక్క వివరాలను జిల్లాల వారీగా, మండలం వారీగా, రెవెన్యూ విలేజ్ వారీగా తెలుసుకోవడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
Click here to download selected formers list.
Click here to download Annadata Sukeebhava APP

No comments:
Post a Comment