APTF VIZAG
RC No:82
*Dated:1-1-19*
★ సావిత్రీ బాయిపూలే రాష్ట్ర స్థాయి మహిళా అవార్డులు-2018 కు ఎంపిక కాబడిన ఉపాధ్యాయినుల జాబితా విడుదల చేసిన స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వారు.
★ ఎంపిక కాబడిన వారికి ఈనెల 3వ తేదీన ఆంధ్రా యూనివర్సిటీ, బీచ్ రోడ్, విశాఖపట్నం నందు మంత్రి గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహణ.ఎంపిక కాబడిన వారి వివరాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.
Download proceedings click here

No comments:

Post a Comment