APTF VIZAG: 6వ విడత జన్మభూమి-మాఊరు* 2019, జనవరి 2 నుండి 11 వరకు-పూర్తి సమాచారం మరియు రోజువారీ కార్యక్రమాల యొక్క వివరాలు, నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారం .

6వ విడత జన్మభూమి-మాఊరు* 2019, జనవరి 2 నుండి 11 వరకు-పూర్తి సమాచారం మరియు రోజువారీ కార్యక్రమాల యొక్క వివరాలు, నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారం .

*6వ విడత జన్మభూమి-మాఊరు*
2019, జనవరి 2 నుండి 11 వరకు-10 అంశాలతో 10 రోజుల పాటు కార్యక్రమాల నిర్వహణ.

▶02.01.2019, తొలిరోజు:
రాష్ట్ర పునర్విభజన చట్టంపై చర్చ.
▶03.01.2019, రెండోరోజు:
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు-అభివృద్ధి
▶04.01.2019,మూడవ రోజు: సంక్షేమం-సామాజిక సాధికారత
▶05.01.2019, నాలుగోరోజు:
రైతాంగ సంక్షేమం, ఆహార భద్రత, ప్రకృతి సేద్యం
▶06.91.2019, ఐదవ రోజు:
సహజ వనరులు, జల సంరక్షణ, గ్రీన్ విజన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్
▶07.01 2019, ఆరవ రోజు: మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్యం-విద్య
▶08.01.2019, ఏడవ రోజు:
గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతులు
▶09.01.2019, ఎనిమిదవ రోజు:
ఇంధన రంగం, ముఖ్య మౌలిక వసతులు
▶10.01.2019, తొమ్మిదవ రోజు: పరిశ్రమలు-ఉపాధి, నైపుణ్యాభివృద్ధి
▶11.01.2019, పదవ రోజు:
సుపరిపాలన, ఇ-ప్రగతి-శాంతి భద్రతలు.
➡పూర్తి సమాచారం మరియు రోజువారీ కార్యక్రమాల యొక్క వివరాల గురించి తెలుసుకోవడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today